నా పేరు సూర్య సహ నిర్మాత సేఫ్

26/05/2018,03:24 సా.

నాగబాబు ప్రొడ్యూసర్ గా నష్టపోయాడని అతన్ని ఆదుకోవడం కోసం బన్నీ తన డేట్ లు ఆయనకు ఇచ్చి, ‘నా పేరు సూర్య’ సినిమాకు నాగబాబుకు రాయల్టీ అందేలా చేసారు. అయితే నాగబాబు మాత్రం ‘నా పేరు సూర్య’ కి రూపాయి పెట్టుబడి పెట్టలేదు. కేవలం నాగబాబు దగ్గర బన్నీ [more]

ఆగని సూర్య కష్టాలు

12/05/2018,03:22 సా.

చాలా సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవాలని ‘నా పేరు సూర్య’ సినిమా తీసాడు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. [more]

నా పేరు సూర్య మొదటి వారం లెక్కలు

12/05/2018,10:29 ఉద.

ఏరియా: ఫస్ట్ వీక్ షేర్స్ కోట్లలో నైజాం 11.30 సీడెడ్ 5.85 నెల్లూరు 1.36 కృష్ణ 2.33 గుంటూరు 3.70 వైజాగ్ 4.55 ఈస్ట్ గోదావరి 3.20 వెస్ట్ గోదావరి 2.47 మొదటి వారం ఏపీ & టీస్ షేర్ 34.76 కర్ణాటక 5.10 తమిళ్నాడు 2.30 కేరళ [more]

ఎందులకీ.. మార్పు

11/05/2018,12:09 సా.

ఈమధ్యన పవన్ కళ్యాణ్ చాలా మారాడు. ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ కి దూరంగా వుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రంగస్థలం సినిమా థియేటర్ లో చూడడమే కాదు… ఆ రంగస్థలం విజయోత్సవ వేడుకకి అతిధిగా వచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మంచి [more]

సూర్యా కష్టాలేమో.. పూరి కష్టాలు స్టార్ట్

10/05/2018,02:47 సా.

ఒకే ఒక్క సినిమా ఇద్దరిని నడి సముద్రంలో పడేసింది. అది విడుదలకు ముందు ఏ మాత్రం అంచనాలు లేని మహానటి మూవీ. మహానటి మూవీ నిన్న బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మహానటి మూవీ తీసిన నాగ్ అశ్విన్ పై ప్రశంసల జల్లు [more]

సూర్య కష్టాలు మాములుగా లేవు

10/05/2018,12:44 సా.

ప్రస్తుతం అల్లు అర్జున్ కు నా పేరు సూర్య కలెక్షన్స్ కష్టాలు మొదలయ్యాయి. నిన్నటిదాకా ముక్కుతూ మూలిగిన నా పేరు సూర్య ఇప్పుడు మహానటి రాకతో.. మరిన్ని కష్టాల్లో పడింది. నా పేరు సూర్య కి యావరేజ్ టాక్ పడింది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలెక్షన్స్ [more]

మహానటితో ప్రమాదం ముంచుకొచ్చింది

09/05/2018,05:28 సా.

ప్రస్తుతం ఈ రోజు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహానటి మూవీ ని క్రిటిక్స్ మొత్తం భారీ మార్కులతో పాస్ చేసేసారు. ఒక్క సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను వెండితెర మీద మహానటి [more]

గాయపడ్డ సైనికుడు

09/05/2018,09:18 ఉద.

అల్లు అర్జున్ తన సినిమాలతో రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టాలీవుడ్ లో బన్నీకి ఉన్న సక్సెస్ రేట్ మరో స్టార్ హీరోకి లేదంతే అతిశయోక్తి కాదు. అటువంటి బన్నీకి ‘నా పేరు సూర్య’ సినిమాతో షాక్ తగిలేలా ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫుల్ రన్ లో [more]

ప్రమోషన్స్ గాలికోదలలేదు బాబోయ్

09/05/2018,08:58 ఉద.

అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రమోషన్స్ విషయంలో చాలా లైట్ తీసుకున్నారనిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు కేవలం ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేసిన చిత్ర బృందం…. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ ఇంటర్వూస్ గాని అల్లు అర్జున్ ఇంటర్వూస్ గాని ఇవ్వలేదు. [more]

సూర్య 4 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలక్షన్స్!

08/05/2018,03:22 సా.

ఏరియా: నాలుగు రోజుల షేర్స్ కోట్లలో నైజాం 10.05 సీడెడ్ 4.75 నెల్లూరు 1.18 కృష్ణ 2.05 గుంటూరు 3.45 వైజాగ్ 3.90 ఈస్ట్ గోదావరి 2.91 వెస్ట్ గోదావరి 2.21 ఏపీ అండ్ టీఎస్ 4 డేస్ కలెక్షన్స్: 30.50

1 2