షాట్ గన్ పేలుతుందా…?

22/04/2019,11:00 సా.

శతృఘ్న సిన్హా….నిన్న మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శతృఘ్న సిన్హా ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. తనకున్న సినీ స్టార్ డమ్ కు తోడు భారతీయ జనతా పార్టీ [more]

చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

ఆయనకు అవకాశం ఉంటుందా….?

03/04/2019,11:00 సా.

కన్హయ్య కుమార్… ఒక విద్యార్థి సంఘం నాయకుడు. దేశవ్యాప్తంగా మరోసారి చర్చల్లోకి వస్తున్నారు. ఆయన బెగూసరాయ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. బెగూసరాయ్ బీహార్ రాష్ట్రంలో ఉంది. కన్హయ్య కుమార్ ను పోటీ చేయించాలని సీపీఐ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్రధాని [more]

ఓల్డ్ మెన్… గోల్డెన్ ఛాన్సెస్….??

03/04/2019,10:00 సా.

ముగ్గురూ తలపండిన రాజకీయ నేతలు. ఈ ఎన్నికలు వీరికి ప్రతిష్టాత్మకం. ముగ్గురు నేతల్లో ఒక్కోరిదీ ఒక్కో సమస్య. ముగ్గురి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అందుకోసమే ఏడు పదుల వయసులోనూ శక్తికి మించి ముగ్గురూ శ్రమిస్తున్నారు. ఒకరు జైలులోనే ఉండి రాజకీయ [more]

లాలూ మంత్రం పనిచేయలేదే…???

02/04/2019,10:00 సా.

లాలూప్రసాద్ యాదవ్ జైలులో ఉండి ఎంత వ్యూహాలు రచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి వర్క్ అవుట్ కావడం లేదు. బీహార్ లో మహాకూటమి ఏర్పాటు వెనక లలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన తనయుడు తేజస్వి యాదవ్ కు సూచనలు అందజేస్తూ సీట్ల పంపకంలోనూ ఆయన ప్రముఖ [more]

గెలవక ముందే….? ఇలా అయితే..??

30/03/2019,11:00 సా.

ఎన్నికలు వచ్చేసరికి అసలు స్వరూపం బయటకు వస్తుంది. అంతకు ముందు ఐక్యంగా ఉన్న వాళ్లే ఎన్నికల సమయానికి తిరబడతారు. ఐదేళ్లు జైకొట్టిన వారే నై అనే ఛాన్స్ లేక పోలేదు. ఎన్నికల సమయంలో సంయమనం పాటించాల్సిన నేతలే రచ్చ రచ్చ చేసి పార్టీ పరువును బజారుకీడ్చేస్తారు మరికొందరు. ప్రధానంగా [more]

అయ్యో…శరద్ యాదవ్….!!

29/03/2019,11:00 సా.

జనతాదళ్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ పరిస్థిితి దయనీయంగా తయారైంది. తన సొంత పార్టీ పెట్టుకున్నా ఆయన వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. జనతాదళ్ యును స్థాపించిన శరద్ యాదవ్ కు గత రెండేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. [more]

భారమంతా ఈయనపైనే….??

24/12/2018,11:00 సా.

బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రెండు ప్రధాన పార్టీలు కూటములతో బలంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా మహాగడ్బంధన్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. బీహార్ లో అధికా స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. [more]

లాలూ పాలనను మించి బాబు….?

22/10/2018,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో లాలూప్రసాద్ యాదవ్ తరహా పాలన నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఏపీ బీజేపీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు.ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ వచ్చారు. ఈసందర్భంగా [more]

లాలూ అసలు కథ ఏంటంటే….?

14/10/2018,11:00 సా.

‘‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం, బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు’’ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనపడవచ్చు. కానీ వాస్తవమని ఆనక అర్థమవుతుంది. గెలిచినా… ఓడినా గత మూడు దశాబ్దాలుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో లాలూ పాత్ర ప్రముఖం. [more]

1 2 3 4 6