నితీష్ కూడా ముందస్తేనా?

02/09/2018,10:00 సా.

బీహార్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటీ దూరమవుతున్నాయి. నమ్మకమైన మిత్రుడని భావించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేశారు. తమ పార్టీకి 25 సీట్లు [more]

మళ్లీ జైలుకు లాలూ

30/08/2018,02:02 సా.

దాణా కుంభకోణంలో జైలు శిక్ష పడిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. లాలూకు గత డిసెంబర్ లో కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన అనారోగ్యం రిత్యా ఆయన బెయిల్ పై రాంచీలోని రిమ్స్ లో, ఢిల్లీ [more]

లాలూ కుమారుడి హత్యకు కుట్ర..?

23/08/2018,04:51 సా.

తనను చంపేందుకు కుట్ర జరిగిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్సెస్ కలిసి తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా సొంత నియోజకవర్గం మహువా ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు చెబుతుండగా ఆయుధం ధరించిన [more]

నితీష్…హుష్…గప్ చుప్….!

27/06/2018,10:00 సా.

బీహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నితీష్ కు ఇప్పుడు ఏం చేయాలో తెలయని పరిస్థితి. ఇటు బీజేపీలో ఇమడలేడు…అటు మళ్లీ మహాకూటమితో జతకట్టలేరు. బీజేపీ నుంచి బయటకు వచ్చేది ఖాయమన్న సంకేతాలు దాదాపుగా వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా బీజేపీ వైఖరిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడుతున్నారు. తన [more]

బీహార్ బ్రదర్స్ వార్….ఆగిపోతుందా?

10/06/2018,11:59 సా.

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. లాలూ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పార్టీ వ్యవహారాలను చూసే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. చిన్నవాడైన [more]

అక్షరం అబ్బకపోయినా…..!

08/06/2018,11:59 సా.

తేజస్వీ యాదవ్…. బీహార్ రాజకీయాల్లో తెరపైకి వచ్చిన కొత్తతరం నాయకుడు. విపక్ష నేతగా వెలుగులీనుతూ ప్రభుత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమారుడైన తేజస్వీ యాదవ్ రాష్ట్ర [more]

నితీష్….నిమిత్త మాత్రుడేనా?

08/06/2018,11:00 సా.

నితీష్ కుమార్… భారత రాజకీయాల్లో సుపరిచిత నాయకుడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నేతగా పేరుంది. ఒక దశలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నితీష్ [more]

లాలూ కొడుకు అదిరే షాక్ ఇచ్చాడే… నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో క‌ల‌క‌లం

04/06/2018,10:30 సా.

తేజ‌స్వియాద‌వ్‌.. ఇప్పుడీ పేరు తెలియ‌ని వారుండ‌రు.. అతిపిన్న వ‌య‌స్సులోనే ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తులు చేప‌ట్టిన వ్య‌క్తిగా.. రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ నేత లాలూప్ర‌సాద్ కుమారుడిగా కంటే.. మొన్న‌టి ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూ అభ్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించి త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్న నేత‌గానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యారు. త‌న తండ్రి లాలూప్ర‌సాద్ జైలులో [more]

లాలూ ఇంట పెళ్ళి వేడుకల్లో దొంగలు పడి …?

14/05/2018,07:00 ఉద.

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి పెళ్లి లో దొంగలు పడ్డారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి బీహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ తో సహా వివిధ పార్టీల అగ్ర నేతలు హాజరయ్యారు. ఇంతమంది [more]

లాలూ…కు భలే ఛాన్స్

11/05/2018,06:58 సా.

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితానికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గత డిసెంబరు 23 నుంచి ఆయన బిర్సాముందా జైలు [more]

1 2 3 4 5 6