లాలూను వీడని దాణా కేసు

08/05/2017,02:00 సా.

దాణా కుంభకోణం కేసుల్లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ వేసిన కేసుల్లోనూ ఆయనను తిరిగి విచారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. లాలూపై అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టి వేయడాన్ని సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ సీబీఐ [more]

లాలూ అడ్డంగా దొరికిపోయాడే…?

06/05/2017,10:00 సా.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆడియో టేప్ మెడకు చుట్టుకుంది. లాలూ క్రిమినల్ తో మాట్లాడిని ఆడియో టేపును ఓ టీవీ ఛానల్ బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న క్రిమినల్ మహ్మద్ షహబుద్దీన్ తో జరిపిన ఆడియో [more]

లాలూకు అవమానం

06/01/2017,04:58 సా.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అవమానం జరిగింది. ప్రధాని సభలో కనీసం సీటు కూడా దక్కలేదు. దీంతో లాలూ వర్గీయులు బీహార్ సీఎం నితీష్ పై మండిపడుతున్నారు. గురుగోబింద్ సింగ్ జయంతి సందర్భంగా జరిగిన సభకు ప్రధాని శుక్రవారం హాజరయ్యారు. ఈ సభలో వేదికపై ప్రధానితో [more]

సీఎం ను టార్గెట్ చేసిన మాజీ సీఎం

28/12/2016,03:50 సా.

బీహార్ లో ఆర్టేడీ, జేడీయూల మధ్య సయోధ్య చెడింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊరంతా ఒకదారి అంటే…ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుంది నితీష్ పరిస్థితి అని ఆయన పరోక్షంగా విమర్శించారు. నోట్ల రద్దు ప్రకటన నుంచి వీరిద్దరి [more]

1 4 5 6