హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?

16/11/2019,03:09 సా.

డీజే సినిమా తర్వాత బోలెడంత టైం తీసుకున్న దర్శకుడు హారిష్ శంకర్… ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వకపోయేసరికి.. మెగా హీరో వరుణ్ తేజ్ ని వాల్మీకి సినిమా కథతో పడేసి…. వరుణ్ తేజ్ ని మాస్ హీరో కింద చూపెట్టి హిట్ కొట్టాడు. హరీష్ [more]

కియారా కోసం ఆగలేనంటున్న హీరో?

08/11/2019,10:42 ఉద.

తెలుగులో ఆఫర్స్ లేని కియారా అద్వానీ బాలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతుంది. ఒకే ఒక్క సినిమా ఆమె లైఫ్ ని మార్చేసింది. కబీర్ సింగ్ లాంటి బోల్డ్ సినిమాతో తెగ ఫెమస్ అయినా కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె డేట్స్ కావాలంటే [more]

చెర్రీ హీరోయిన్ వరుణ్ తేజ్ సరసన?

02/11/2019,09:44 ఉద.

వాల్మీకి హిట్ తో ఉన్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నాడు. వాల్మీకి హిట్ తర్వాత వరుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం కోసం చరణ్ హీరోయిన్ ని సంప్రదిస్తున్నట్లుగా న్యూస్. రామ్ [more]

వరుణ్ డబల్ రెమ్యూనరేషన్

15/10/2019,02:08 సా.

కెరీర్ లో డీసెంట్ హిట్స్ తో స్లో అండ్ స్టడీ గా వెళ్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. తాను చేసే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. కెరీర్ స్టార్టింగ్ పర్లేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఈ మధ్య వరుస హిట్స్ తో తన మార్కెట్ ని [more]

వరుణ్ ని కూల్ చేసిన RRR హీరోలు

24/09/2019,01:03 సా.

వరుణ్ తేజ రీసెంట్ మూవీ వాల్మీకి లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ గా మారిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ మార్చిన రోజు రాత్రి దర్శకుడు హరీష్ నిద్ర లేకుండా గడిపానని చెప్పాడు. ఇక వరుణ్ తేజ్ కూడా లాస్ట్ మినిట్ లో టైటిల్ [more]

అబ్బా….. అదరగొట్టేస్తున్నాడు

23/09/2019,12:51 సా.

వాల్మీకి గా కాకుండా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన వరుణ్ తేజ్… గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేస్తున్నాడు. మిక్స్డ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. వరుణ్ మాస్ లుక్స్, మాస్ యాక్టింగ్ అన్ని మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి [more]

హరీష్ శంకర్ మహా మాయగాడు

22/09/2019,03:21 సా.

రీమేక్ అంటే అచ్చం ఒరిజినల్ ఎలా ఉందొ అలా తీయడం. అలానే తీయాలని రూల్ కాదులెండి! కాకపోతే మన తెలుగు డైరెక్టర్స్ ఏమన్నా రీమేక్ చేస్తున్నప్పుడు అచ్చం ఒరిజినల్ ఎలా ఉందొ అలానే తీస్తుంటారు. కానీ వాల్మీకి విషయంలో మాత్రం హరీష్ చాలా మార్పులు చేసాడు. మన నేటివిటీ [more]

గణేష్ చేతిలో బలైన ఆ.. ఇద్దరు

22/09/2019,02:34 సా.

వాల్మీకిగా రచ్చ చేద్దామనుకుంటే… వాల్మీకి గా కాకుండా చివరి నిమిషంలో టైటిల్ మార్చుకుని గడ్డలకొండ గణేష్ గా రచ్చ చేస్తున్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాత్రలో ఇరగదీసాడు. మొదటినుండి వరుణ్ తేజ్ వాల్మీకి మీద భారీ అంచనాలే ఉన్నాయి. కారణం [more]

వరుణ్ ను తెగ మెచ్చేసుకుంటున్నారు

21/09/2019,04:16 సా.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొదటి నుంచి క్లాస్ సినిమాలతో సావాసం చేసిన వరుణ్ తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ చేసి అందరిని ఫిదా చేసాడు. మొదటి నుంచి వరుణ్ తేజ్ విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు. ముకుంద చిత్రం తరువాత [more]

రామ్ కు ఇస్మార్ట్, వరుణ్ కి వాల్మీకి

21/09/2019,03:34 సా.

వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ ( వాల్మీకి ) చిత్రం ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మొదటి రోజు ఈమూవీ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సింగల్ స్క్రీన్స్ లో ఈ మూవీకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతుంటే ఏదో పెద్ద [more]

1 2 3 11