భారీ మల్టీస్టారర్ చేయనున్న శంకర్

02/05/2019,02:07 సా.

డైరెక్టర్ శంకర్ సినిమా మేకింగ్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాడు. శంకర్ లేటెస్ట్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. హెవీ బడ్జెట్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ స్టార్టింగ్ లోనే చేతులెత్తేశారు. సెట్స్ [more]

ఈసారి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్నాడు..!

28/11/2018,01:22 సా.

ఒకప్పుడు మణిరత్నం సినిమాలన్నీ కల్ట్ క్లాసిక్సే. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘అంజలి’, ‘ఘర్షణ’, ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘నాయకుడు’ లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాదు ఎపిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి. ఆ సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు అన్ని బాషల ప్రేక్షకులని తన వైపు తిప్పుకునేలా [more]

అల్లు అర్జున్ లైన్ లో మాస్ డైరెక్టర్…!!

20/10/2018,02:39 సా.

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోస్ నుండి చిన్న హీరోస్ వరకు అంత చాలా త్వరగా సినిమాలు చేసి.. రిలీజ్ చేసి..నెక్స్ట్ సినిమా త్వరగా స్టార్ట్ చేస్తుంటే స్టార్ హీరోస్ మాత్రం ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకుని తమ నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ముందు ఉన్నారు. [more]

కీర్తిని ఆలా చూడలేక పోతున్నారు..!

26/09/2018,12:35 సా.

ఏది జరగకూడదు అని అనుకున్నామో అదే జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే కీర్తి సురేష్ ను హీరో విక్రమ్ పక్కన ‘సామీ’లో ఓ నాసిరకం గ్లామర్ పాత్రలో చూడలేక అల్లాడిపోయారు తన ఫ్యాన్స్. విక్రమ్ తో కీర్తి చేస్తుంటే ఏదో చిన్న పిల్ల చేస్తున్నట్టు కనిపించింది. దానికి తోడు గ్లామర్ [more]

బాబోయ్ హిట్ అందుకుని అన్నేళ్లయ్యిందా?

23/09/2018,12:18 సా.

తన కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో సక్సెస్ రాకపోవడంతో తమిళనాట వెళ్లి అక్కడ వైవిధ్యభరిత చిత్రాలు చేసి స్టార్‌ అయ్యాడు విక్రమ్. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ వంటి చిత్రాలతో తన టాలెంట్ ని బయట పెట్టిన అది అతనికి ఏమి సక్సెస్ ఇవ్వలేకపోతుంది. ఏమైందో ఏమో ‘అపరిచితుడు’ తర్వాత ఇప్పటివరకు [more]

ఎందుకమ్మా.. ఇలా?

16/09/2018,11:20 ఉద.

మహానటి తో నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కి అందం ఆకర్షణ అన్ని ఉన్నాయ్. కానీ కాస్త బరువుతో బాధపడే.. ఈ నటికి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు సులువుగానే వచ్చేసాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కి [more]

‘సామి స్క్వేర్’ తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎంతో తెలుసా..?

15/09/2018,01:36 సా.

తమిళ హీరో విక్రమ్ సినిమాలంటే ఒక్కప్పుడు తెలుగు రైట్స్ ఎగబడి కొనేవారు. కానీ అతనికి గత కొంత కాలం నుండి వరుస డిజాస్టర్స్ రావడంతో అతని మార్కెట్ పడిపోయింది. దీంతో ఇప్పుడు అతని సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా మూడు కోట్ల లోపే కొంటున్నారు. [more]

‘భారతీయుడు 2’… కమల్ తో కాకపోతే వారితోనే..!

09/08/2018,12:19 సా.

రోబో ‘2.ఓ’ సినిమా నవంబర్ 29న రిలీజ్ కు రెడీ అవ్వడంతో ప్రస్తుతం ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ శంకర్. ‘రోబో’ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తుంది. ఈ సినిమా తర్వాత [more]

విక్రమ్ ని కాపాడేది మహానటేనా?

12/07/2018,01:27 సా.

ఒకప్పుడు ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోను ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న హీరో విక్రమ్ కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. ఈ మధ్య అతను చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతం అతను చేస్తున్న ‘సామి [more]

త్రిష ప్లేస్ లోకి ఐశ్వర్య రాజేశ్?

05/07/2018,08:18 ఉద.

తమిళంలో సింగం సీరీస్ తో మంచి హిట్ మీదున్న దర్శకుడు హరి హీరో విక్రమ్ తో కలిసి స్వామికి సీక్వెల్ గా సామి స్క్వేర్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో హరి – విక్రమ్ కాంబోలో వచ్చిన స్వామి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో… మళ్ళీ అదే కాంబోలో సామి స్క్వేర్ [more]

1 2