బాబు కాటన్ సీడ్ ఏం కాదు?

18/02/2020,12:05 సా.

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబును పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా తెగ తాపత్రయపడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడినా అదేమీ లేదని చెప్పడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తుందన్నారు. [more]

సాయిరెడ్డిని ఇక ఆపలేమటగా?

15/02/2020,09:00 ఉద.

జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సన్నిహితుడు, ఓ విధంగా ఆత్మగా భావించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఇస్తూ క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు. ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి జాక్ పాట్ ని కొట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రిగా [more]

జీవీఎల్ కు మద్దతుగా

10/02/2020,10:53 ఉద.

బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు మద్దతుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలిచారు. పదే పదే జీవీఎల్ పై టీడీపీ నేతలు విమ్శలు చేయడాన్ని తప్పుపట్టారు. రాజధానిపై జీవీఎల్ వివరణ ఇచ్చినందుకు ఆయనపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష‌్ప్రచారానికి దిగుతున్నారన్నారు. రాజధాని విషయం రాష్ట్రం పరిధిలోనిదని, కేంద్ర ప్రభుత్వం [more]

విజయసాయి అసంతృప్తి

01/02/2020,07:42 సా.

కేంద్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఏపీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి అన్నారు. తాము ఎంతగానో ఎదురు చూశామన్నారు. అలాగే [more]

చంద్రబాబు ఆ పనిచేస్తే?

30/01/2020,12:50 సా.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఫైరయ్యారు. రాజధాని అమరావతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ముందుగా తాను రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేందరి చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలిస్తే తాము రెఫరెండంగా భావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. [more]

“మూడు” ఆగనే ఆగదు

28/01/2020,06:31 సా.

మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరు అడ్డొచ్చినా ఆగదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా ఆగదని విజయసాయిరరెడ్డి చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై బీజేపీ వైఖరి తనకు తెలియదు కాని సుజనా చౌదరి మాత్రం తన భూముల కోసం సుజనా చౌదరి, [more]

కోర్టు నుంచి బయటకు రాగానే?

10/01/2020,05:51 సా.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఫైరయ్యారు. నాలుగు వేల ఎకరాల కోసం ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనేక డ్రామాలు చేస్తున్నారన్నారు. జోలె పట్టి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీలు, బంధువుల ఆస్తులు లక్ష కోట్ల పైచిలుకు [more]

విజయసాయి లేటెస్ట్ ట్వీట్ ఇదే

08/01/2020,12:06 సా.

చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ యువత మొత్తం ఆందోళన చేయాలట అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మీ బినామీలు, మీ ఆస్తులను కాపాడుకునేందుకే రాజధానిని కొనసాగించాలంటూ విజయసాయిరెడ్డి అన్నారు. మీలాంటి ప్రతిపక్ష నేత [more]

కేవీపీని మించి పోయారే?

29/12/2019,07:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ? తెలుగుదేశం పార్టీకే కాదు విపక్షాలన్నీ అధికారపార్టీని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలు అధికారికంగా వెలువడకుండానే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ డౌట్ వచ్చింది. అంతకుముందు [more]

ఎక్కడో చెప్పిన విజయసాయిరెడ్డి

21/12/2019,08:08 సా.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అది కూడా భీమిలీలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి తగరపు వలసలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. భీమిలీ ప్రాంతంలోనే సచివాలయం ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడంతోనే సాధ్యమవుతుందన్నారు. జగన్ నిర్ణయాన్ని [more]

1 2 3 11