విశాఖను అడ్డుకునేందుకు చంద్రబాబు

28/12/2019,01:06 సా.

విశాఖ పట్నం పరపాలన రాజధానిగా కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. న్యాయపరంగా చిక్కులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిలో వేలాది భూములు కొనుగోలు చేసి అక్రమ సొమ్మును విదేశాలకు తరలించాలని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా [more]

విజయసాయికి విలువలేదా?

28/12/2019,06:00 ఉద.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తొందరపడ్డారా? మంత్రి వర్గ సమావేశం జరగకముందే విజయసాయిరెడ్డి సెక్రటేరియట్ లో భీమిలీలో ఉంటుందని చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా.. క్యాపిటల్ గా ప్రకటించిన అనంతరం తొలిసారి విశాఖలో వైఎస్ జగన్ పర్యటిస్తారని, జగన్ కు అభినందనలు తెలుపుతూ 24 కిలోమీటర్ల మానవహారం [more]

త్వరలో జగన్ మరో నిర్ణయం

21/12/2019,11:49 ఉద.

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖను ఎంపిక చేసి జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించారన్నారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. [more]

అసలు సినిమా ఇప్పుడే మొదలయింది

23/09/2019,12:47 సా.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ పై ట్వీట్ చేశారు. పోలవరం పునాదుల నుంచే అవినీతి అంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నారు. పోలవరం డబ్బులతో గత ఎన్నికల్లో గెలుద్దామని భావించారన్నారు.అయితే ప్రజా తీర్పు ఎంత సొమ్ము కుమ్మరించినా అనుకూలంగా రాలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. [more]

బాబూ ఇది తెలుసుకో

20/08/2019,09:16 ఉద.

వరదనీరు ఎంత విడుదల చేయాలన్నది ఇంజీనీర్లు నిర్ణయిస్తారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబుపై తాజాగా ట్వీట్ చేశారు. ఇంజినీర్లకు డ్యాం భద్రత ముఖ్యమన్నారు. అంతేకాని చంద్రబాబు ఇల్లు మునిగిపోవాలని ఎవరూ నీరు విడుల చేయరని గుర్తుంచుకోవాలని, వరద రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విజయసాయి [more]

పారిపోయి తలదాచుకున్నారు

15/08/2019,07:49 సా.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరద దెబ్బకు పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రావద్దన్నారు. కరకట్ట మీద అక్రమంగా నిర్మించుకున్న నివాసం మీద కృష్ణమ్మ ఆగ్రహించిందన్నారు. నదిని [more]

పత్తా లేకుండా పోయి

13/08/2019,10:02 ఉద.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పై ఫైరయ్యారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే లోకేష్ పత్తా లేకుండా పోయారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎన్నికల్లో 150 కోట్లు ఖర్చు చేసిన విషయం దేశమంతా తెలుసునని [more]

సిగ్గనిపించడంలేదా….?

08/08/2019,12:14 సా.

పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండేసిన చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలవుతున్నా చంద్రబాబునాయుడుకు ఓటమికి కారణాలు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను దోచుకున్న చంద్రబాబు తనకు తాను గంగిగోవుగా అభివర్ణించుకోవడంపై విజయసాయి రెడ్డి [more]

చిట్టినాయుడూ.. ఆగాగు

29/07/2019,11:23 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నారా లోకేష్ ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. అమరావతి కలల రాజధానో?..? కులపు రాజధానో? తేలుందని, కొద్ది రోజులు ఆగు చిట్టినాయుడూ అంటూ విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్ సైడ్ ట్రేడిండ్ కు పాల్పడి వేలాది మంది రైతుల పొట్ట [more]

నిన్నెలా నమ్మేది బాబూ

24/07/2019,11:56 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఘాటైన ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి అంచనాలు పెంచుకుంటూ పోయి, అవినీతి చేసి ఇప్పుుడు వాస్తవపత్రాలు విడుదల చేస్తామంటే నిన్ను ఎలా నమ్ముతారు బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు విడుదల చేసిన [more]

1 2 3 5