చరణ్ ని దాటేసిన విజయ్

26/07/2019,11:51 ఉద.

విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలున్నాయి. భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దెరకొండ – రశ్మికల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా మీద భీభత్సమైన [more]

కామ్రేడ్ కి కలిసి రావడం లేదే

25/07/2019,11:20 ఉద.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ విడుదలకు విజయ దేవరకొండ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి బెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమే. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఊరుకోవడం లేదు.. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కూడా ప్రీ [more]

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

24/07/2019,01:03 సా.

హిట్ ఫెయిర్ విజయ దేవరకొండ – రష్మిక జంటగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో విడుదలకబోతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హిట్ [more]

విశ్వక్ సేన్ vs అర్జున్ రెడ్డి ఫ్యాన్స్

03/06/2019,10:55 ఉద.

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే బూతు డైలాగ్స్, రొమాంటిక్ అండ్ లిప్ లాక్స్ తో విజయ్ దేవరకొండ కి భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అప్పటినుండి విజయ్ కి ఎదురు లేకుండా పోయింది. ఆ సినిమా [more]

అర్జున్ రెడ్డి 2 నా?

17/03/2019,04:29 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్, రేంజ్ ఏ లెవల్లో ఉన్నాయో అందరికి తెలుసు. విజయ్ దేవరకొండ సినిమాలపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అంతలా విజయ్ దేవరకొండ ప్రేక్షకులను, మార్కెట్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ [more]

సోమవారం కూడా స్టడీగా నిలబడ్డ గోవింద్

21/08/2018,11:34 ఉద.

గత బుధవారం ఆగష్టు 15 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైన గీత గోవిందం సినిమా కళ్ళు చెదిరే కలెక్షన్లతో థియేటర్స్ లో దూసుకుపోతుంది. వీక్ మిడిల్ లో విడుదలైనా ఈ సినిమా కి సూపర్ హిట్ టాక్ వస్తే ఒకే కానీ… తేడాగా టాక్ వచ్చిందా [more]

విజయ్ కు మరో షాక్

21/08/2018,11:24 ఉద.

‘గీత గోవిందం’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లీకులు బెడద ఎక్కువైపోయింది. ‘గీత గోవిందం’ కు ముందే కొన్ని సీన్స్ బయటికి రావడం వారి ని గుంటూరులో అరెస్ట్ చేయటం జరిగింది. అయితే ఆ [more]

విజయ్ తాకిడికి బాలీవుడ్ స్టార్స్ విలవిలలాడుతున్నారు

21/08/2018,08:28 ఉద.

‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఆనందానికి హద్దులు లేవు. ‘అర్జున్ రెడ్డి’ లాంటి ట్రెండ్ సెట్ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ రావడంతో విజయ్ అండ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న టైములో విజయ్ మూవీ గురించి బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ మరియు [more]

మెగాస్టారే అనేశాక ఇంకేముంది?

20/08/2018,01:25 సా.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ని స్టార్ హీరో అనాలా వ‌ద్దా అనే సందేహాల‌కి పుల్‌స్టాప్ ప‌డింది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే… యువ క‌థానాయ‌కుడు విజ‌య్ స్టార్ అయిపోయాడ‌ని చెప్పుకొచ్చాడు. `గీత గోవిందం` స‌క్సెస్ సంబ‌రాల్లో చిరు ఈ మాట చెప్ప‌డంతో విజ‌య్ ఆనందానికి అవ‌ధుల్లేవు. రౌడీ ఫ్యాన్స్ అయితే అప్పుడే [more]

రేటు పెంచేసింది!

20/08/2018,01:22 సా.

ఏ హీరోయిన్ అయినా ఒక్క హిట్ పడితే ఒక్కసారిగా ఆమె రేంజ్ ఆకాశాన్నంటేస్తుంది. ఏదో సుడి ఉండి హిట్స్ మీద హిట్స్ పడిందా స్టార్ హీరోయిన్ అయ్యి కూర్చుంటుంది. అందుకే ఒక హిట్ పడిపడగానే తన పారితోషకం విషయంలోనూ ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. కన్నడ లో కిర్రాక్ [more]

1 2