గ్యాంగ్ లన్నీ వచ్చేశాయట

18/01/2020,07:00 సా.

విశాఖ పేరు చెప్పుకుంటే దానికంటే ముందు వచ్చేది ప్రశాంతత. ఇక్కడ ప్రజలు శాంత స్వభావులు. తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉంటారు. అటువంటి విశాఖలో అశాంతి అన్న మాటే లేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోయింది. కిరాయి హత్యలకు కేంద్రంగా నగరం ఉండడం [more]

విశాఖకే జీఎన్ రావు కమిటీ పెద్దపీట

20/12/2019,06:04 సా.

విశాఖపట్నంకు జీఎన్ రావు కమిటీ అత్యధికంగా ప్రాధాన్యత మిచ్చినట్లు కనిపిస్తుంది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశాఖపట్నం ఇప్పటికే కాస్మోపాలిటన్ సిటీగా పేరుండటం, అక్కడ రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉండటంతోనే ఈ [more]

జగన్ వల్లే ఈ రోజు బతికున్నా..!

25/05/2019,12:32 సా.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాసరావును బెయిల్ పై విడుదలయ్యాడు. అనారోగ్య కారణాలను చూపి ఏడు నెలల తర్వాత అతడు బెయిల్ పొందాడు. రాజమండ్రి జైల్ నుంచి శనివారం ఉదయం విడుదలయ్యాడు. జైలు బయట అతడు మీడియాతో మాట్లాడుతూ… తాను జగన్ [more]

బ్రేకింగ్: ఏపీలో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ తొలగింపు

03/05/2019,01:08 సా.

ఫాని తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఫాని తుఫాను ప్రభావం ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఈసీ ఎత్తివేసింది. ఇప్పటికే ఒడిశాలోనూ ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. ఎన్నికల కోడ్ ఉంటే [more]

పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో అవకతవకలు..?

25/04/2019,01:26 సా.

విశాఖపట్నం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కలెక్టర్ [more]

జేడీ.. యాక్టింగ్ ఎంపీ…!!

23/04/2019,12:00 సా.

విశాఖ ఎంపీ సీటుకు ఎన్నికలు అయిపోయాయి. ప్రధానంగా అయిదుగురు పోటీ చేశారు. ఇందులో గెలుపు గుర్రం జేడీ లక్ష్మీనారాయణ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, జనసేన అభిమానులు, యువత, విశాఖలోని మేధావులు, విద్యావంతులు అంతా కలసి జై జేడీ అన్నారని పోస్ట్ [more]

నిన్ను వదలి నేను పోలేనులే… ఇది నిజములే…..!!

02/04/2019,01:30 సా.

విశాఖ వలసపక్షులకు నిలయం అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఎక్కడలేని పక్షులన్నీ ఇటువైపు వచ్చి వాలిపోతాయి. ఇపుడు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వచ్చిపడ్డాయి. దాంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులంతా పోటీకి దిగిపోయారు. ఇక నాన్ లోకల్ అన్న నినాదం బాగా [more]

విశాఖపట్నం బరిలో పురందేశ్వరి

21/03/2019,07:38 సా.

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖపట్నం నుంచి మాజీ కేంద్రమంత్ర దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. నరసరావుపేట నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉండనున్నారు. గుంటూరు – జయప్రకాశ్ అనంతపురం – చిరంజీవిరెడ్డి ఏలూరు – చిన్నం రామకోటయ్య [more]

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాబు తప్పుడు ప్రచారం

01/03/2019,08:09 సా.

విశాఖకు రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఎన్డీఏ నిజం చేసిందని, రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు [more]

హరీ హరీ.. టికెట్ కి దారేదీ..!?

11/02/2019,03:00 సా.

విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి ఇపుడు రాజకీయంగా అంత ప్రభావవంతంగా లేదు ప్రధాన పార్టీల తలుపులు అన్నీ తట్టినా పిలుపు రాక అలసిపోయిన ఈ నాయకుడు ఇపుడు టీడీపీ మాత్రమే శరణ్యం అనుకుంటున్నారు. అయితే టీడీపీలో కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో [more]

1 2 3 16