విశాఖకు తరలించేశారు

04/03/2020,05:08 సా.

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖలో 79.91 కిలోమీటర్లు మేర లైట్ మెట్రోరైలు కారిడార్ ను 60 కిలోమీటర్ల మేర [more]

క్యాపిటల్ లుక్ తెప్పిస్తున్నారుగా?

27/02/2020,03:00 సా.

ఎవరు కాదన్నారు విశాఖలో రాజధాని లేదని. ఇప్పటికే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. మరోవైపు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రైతులు ఆందోళనలు, నిరసనలు రెండు నెలల నుంచి జరుగుతున్నప్పటికీ విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. పైగా తరచి [more]

పచ్చ దిష్టి తగులుతోంది

23/02/2020,09:00 ఉద.

దిష్టి తగలకుండా చుక్క పెడతారు. మరి రాజకీయ నాయకుల వక్ర దృష్టి సోకకుండా ఏ చుక్క పెట్టాలో. ఇపుడు పచ్చని నగరం విశాఖపైన పచ్చ పార్టీ విష ప్రచారం ఓ స్థాయిలో ఉంది. దాని మీద ఈ ప్రాంతానికి చెందిన మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. [more]

బెస్ట్ ప్లేస్ అదేనట

14/02/2020,01:30 సా.

విశాఖ రాజధాని ఎక్కడ అన్నది అందరికీ పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటికైతే విశాఖ సిటీకి సమీపంలోని రుషికొండ వద్ద ఉన్న ఐటీ టవర్లలో సచివాలయం పెడుతున్నారు. అయితే శాశ్వతమైన భవనాలు మాత్రం కట్టేందుకు విశాలమైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అది విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు [more]

దందా బ్యాచులు దిగిపోయాయా?

10/02/2020,09:00 ఉద.

విశాఖ అంటే అందమైన నగరం. మరో పేరు చెప్పమంటే ప్రశాంత నగరం. ఇంకా చెప్పమంటే రిటైరైన వారికి ఆనంద ప్రస్థానం. అటువంటి విశాఖలో ఒక ఇల్లు కొనుక్కుని సాఫీగా, తాపీగా బతుకు బండి లాగించేయాలని అంతా అనుకుంటారు. ఇపుడు రాజధాని పేరిట మొదలైన హడావుడి చూసి సీనియర్ సిటిజన్లు [more]

జగన్ రిస్క్ లో పడ్డట్లేనా?

08/02/2020,07:00 సా.

మూడు రాజధానుల విషయంలో జగన్ ఎంత పట్టుదలగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయన ఎవరికీ ఖాతర్ చేయడంలేదు. తాను అనుకున్నట్లుగా ముందుకుసాగుతున్నారు. తన ఆలోచలను భావి తరాలకు మేలు చేస్తాయని జగన్ నమ్ముతున్నారు. నిజంగా జగన్ చెబుతున్న దాంట్లో అంతా ఏకీభవించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. [more]

ధర్మం… న్యాయం కూడాగా?

07/02/2020,06:00 సా.

బంగారు బాతు గుడ్డు కధను కూడా వక్రీకరించడంలో చంద్రబాబు పండిపోయారు. మనకు తెలిసి పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రతీ రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు ఓ ఆసామి వద్ద ఉండేదని పాతకాలం కధ. కానీ చంద్రబాబు గారి బంగారు బాతు కధ చాలా డిఫరెంట్. [more]

విశాఖకి శాపమేనా?

24/01/2020,01:30 సా.

మనుషుల్లో మాదిరిగానే ప్రాంతాల్లోనూ శాపగ్రమైనవి ఉంటాయి. వాటికి అన్ని యోగ్యతలు ఉన్నా కూడా అయిదోతనం ఉండదు. అందువల్లనే అవి రాజయోగానికి ఎపుడూ ఆమడ దూరంగా ఉంటాయి. విశాఖ విషయానికి వస్తే సరిగ్గా అటువంటి శాపమే తగిలిందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి విశాఖ అందాలు సహజసిధ్ధమైనవి. విశాఖ అభివృధ్ధి [more]

ఇక ఎవరూ ఆపలేరు

21/01/2020,09:00 ఉద.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అంతిమంగా విశాఖే పెద్ద పీట వేసింది. ఇంతకాలం రాజసంతో ఉన్న విశాఖకు అధికారిక ముద్రతో రాజధాని ట్యాగ్ తగిల్చినట్లైంది. విశాఖను రాజధానిగా ఇప్పటివరకూ మాట వరసకే కీర్తిస్తూ వచ్చారు. సినీ రాజధాని అని, పర్యాటక రాజధాని అని, ఐటీ హబ్ [more]

జగన్ అలా ప్రకటించారో? లేదో?

19/01/2020,09:00 ఉద.

విశాఖ రాజధాని అని ఎపుడైతే జగన్ ప్రకటించారో నాటి నుంచి ఒక్కలా టీడీపీ తమ్ముళ్ళు తమదైన విష ప్రచారం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములు ఉన్నాయని, వాటిని కొట్టేయడానికే ఇలా రాజధానిని అటు వైపు తీసుకుపోతున్నారని గోల గోల చేస్తున్నారు. నిజానికి విశాఖలో ఉన్న భూములు ఎన్ని, కబ్జాలు [more]

1 2 3 5