జగన్ ముఖం చూడని వారెందరో?

12/12/2019,07:30 ఉద.

వైసీపీలో కర్త కర్మ, క్రియ అన్నీ జగనే. అపుడెపుడో ఇదే విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. జగన్ పార్టీకి బంపర్ మెజారిటీ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో అన్నారు. ఎందుకంటే [more]

అంత ఆశ్చర్యం ఎందుకో?

12/10/2019,09:00 సా.

వైఎస్ జగన్ కు ఎందుకంత తొందర? ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నకల్లో 151 సీట్లను కట్టబెట్టారు ప్రజలు. ప్రతిపక్షం ఉన్నా లేనట్లే. శాసనసభలో వైసీపీదే పూర్తి స్థాయి ఆధిపత్యం. మరో 23 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఓటమి పాలయింది. అయితే వైఎస్ జగన్ నాలుగు నెలలు మౌనంగా ఉండి [more]

జ‘‘గన్’’ డైవర్షన్…!!

11/10/2019,03:00 సా.

జగన్ వైఖరి మారింది. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీనే తన శత్రువుగా భావించిన వైఎస్ జగన్ క్రమంగా భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోంది. తెలుగుదేశం పార్టీతో సమానంగా బీజేపీని కూడా వైఎస్ జగన్ ఎనీమీగానే భావిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ తన ప్రధాన శత్రువుగా [more]

బ్యాలన్స్ తప్పారా?

09/10/2019,09:00 ఉద.

ఎంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినా వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో తండ్రి కంటే భిన్నంగా ఉంటారు. ఆ విషయం ఎపుడో రుజువు అయింది. వైఎస్సార్ ఆవేశం పెదవి దాటినా గడప దాటదు, వైఎస్ జగన్ అలా కాదు అమీ తుమీ తేల్చేస్తారని పదేళ్ల ఆయన రాజకీయం [more]

వీళ్లతో రెండున్నరేళ్లు కష్టమేనా?

04/10/2019,09:00 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూసుకు వెళుతున్నారు. దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాసమస్యలను ఒక్కొక్కటి గా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. నవరత్నాలను అమలు చేయడంపైనే దృష్టిపెట్టారు. నవరత్నాలతో పాటు ప్రజాసంకల్ప పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను కూడా జగన్ విస్మరించడం లేదు. గుర్తు పెట్టుకుని మరీ ఆయన అమలు చేస్తున్నారు. [more]

ఆలోచన ఆయనది … అమలు ఈయనది

02/10/2019,10:30 ఉద.

బాపూజీ కలలు కన్నది గ్రామ స్వరాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ ఆయన కోరుకున్న రాజ్యం అధికార కేంద్రీకరణ గా మారుతూ వస్తుంది. ఎన్నికల ముందు ప్రతీ పార్టీ బాపూజీ కలలు కన్న స్వరాజ్యం ప్రజలకు అందిస్తామని ముఖ్యంగా గ్రామీణ వికాసం మా లక్ష్యమని [more]

కొల్ల గొట్టేస్తున్నాడుగా

02/10/2019,07:30 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ప్రతిపక్షం ఉందా? లేదా? అన్న స్థాయిలో రిజల్ట్ వచ్చాయి. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన [more]

జగన్ తొలిసారి

30/09/2019,10:19 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఐదుగంటలకు వైఎస్ జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రికి తిరుమలలోనే వైఎస్ జగన్ బస [more]

మోదీ రోల్ మోడల్ లాగుందే

29/09/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్ మోదీ తరహాలోనే పాలన చేస్తున్నారు. మోదీ వ్యవహరించిన తీరునే జగన్ అనుసరిస్తున్నారా?అన్న అనుమానం కలుగుతున్నాయి. నరేంద్ర మోదీ వైఎస్ జగన్ కు మార్గదర్శిగా కన్పిస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుండటం [more]

హర్డిల్స్ ఎన్ని ఉన్నా….?

29/09/2019,06:00 సా.

వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతోంది. విమర్శలు, ఎదురుదెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఎన్నో విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్ని పథకాలను, ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయడం, పాలనపై పట్టు బిగియకపోవడం వంటివి వైఎస్ జగన్ [more]

1 2 3 16