ఎందుకో అంత ఆలస్యం?

16/01/2020,11:59 సా.

అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత సన్నిహితురాలు శశికళ డిసెంబరులోనే శిక్ష ముగించుకుని వస్తారని అంచనా వేశారు. కానీ ఆమె విడుదల కాలేదు. పూర్తి కాలం శశికళ శిక్ష అనుభవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల నోట్ల రద్దు సమయంలో బయటపడిన ఆస్తుల వ్యవహారం కూడా శశికళ పీకకు చుట్టుకుందని [more]

బ్రేకింగ్ : 1600 కోట్లు హుష్ కాకి

05/11/2019,11:39 ఉద.

తమిళనాడులో శశికళకు చెందిన 1600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళకు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులలో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను [more]

చిన్నమ్మను చేరదీస్తారా?

26/10/2019,11:59 సా.

అన్నాడీఎంకే అధినేతగా జైలుకు వెళ్లిన శశికళ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. డిసెంబరు చివరలో శశికళ ముందస్తుగా విడుదలవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం మైండ్ [more]

చిన్నమ్మకు కష్టమేనా?

05/10/2019,10:00 సా.

జయలలితకు అత్యంత ఆప్తురాలు శశికళ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరకు జైలు నుంచి విడుదలవుతారని భావిస్తున్నారు. పూర్తి శిక్షాకాలం [more]

చిన్నమ్మకు కోపం వచ్చిందట

09/09/2019,11:59 సా.

పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ తన మేనల్లుడు దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు తనకు సేవలందిస్తున్న పుహళేందితో శశికళ దినరకర్ పై చికాకు పడినట్లు సమాచారం. శశికళ జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని [more]

చిన్నమ్మ వచ్చేస్తున్నారా…?

21/08/2019,11:00 సా.

జయలలిత నెచ్చలి శశికళ త్వరలోనే విడుదల కానున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాలని అప్పట్లో కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. శశికళ ఇప్పటికే శిక్ష మూడేళ్ల [more]

సత్తా ఏంటో తెలిసిపోయిందిగా….!!

04/06/2019,11:59 సా.

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటి వరకూ ఆయనపైనా, ఆయన నాయకత్వపైనా నమ్మకం పెట్టుకుని [more]

వెయిటింగ్ మహా బోరు గురూ…..!!

03/06/2019,10:00 సా.

తమిళనాడులో 2016లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. జయలలిత మరణం తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకేకు సరైన నాయకత్వం లేకపోవడం, శశికళ జైలు పాలు కావడంతో తనకు అన్నీ కలసి వస్తాయని ఆయన భావించారు. 2021 ఎన్నికల కంటే ముందే [more]

మంచి రోజులొస్తున్నాయా…??

21/05/2019,11:00 సా.

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు లీడర్లుగా ప్రజలు గుర్తించడం లేదు. క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని నమ్మడం లేదు. వీరే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉండదని, [more]

బ్రేకింగ్ : స్టాలిన్ సత్తా ఇదే…!!

19/05/2019,07:16 సా.

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అన్నాడీఎంకేకు భారీగా దెబ్బ తగిలే [more]

1 2 3 17