ఆదీ బ్రదర్ ఏమన్నాడంటే?

25/01/2020,06:01 సా.

జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి తెలిపారు. తాను మూడు రాజధానుల జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని తెలిపారు. తన సోదరుడు ఆదినారాయణరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాను మూడు రాజధానులను సమర్థించబట్టే టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. శాసనమండలి రద్దు విషయంలోనూ [more]