ఇక్కడ శివసేన బీజేపీకి షాకిస్తుందా?

16/11/2017,11:00 సా.

గుజరాత్ ఎన్నికల్లో శివసేన బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. బీజేపీ, శివసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా తలెత్తిన విభేదాలతో శివసేన బీజేపీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. గుజరాత్ ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేసేందుకు శివసేన సమాయత్తమవుతుంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ ఎన్నికల్లో [more]

మేం రెడీ అంటున్న శివసేన

31/10/2017,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు శివసేన ఘాటుగా సమాధానమిచ్చింది. తమతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయమని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. తాము పొత్తు కోసం ఏమీ వెంపర్లాడటం లేదని తేల్చి చెప్పింది. గత కొన్నాళ్లుగా శివసేన బీజేపీ సర్కార్ పైనా… ముఖ్యంగా ప్రధాని [more]