థాక్రే కల నెరవేరనుందా…?

04/07/2019,10:00 సా.

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాన్ని సంతృప్తి పర్చే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన, బీజేపీలు కలిస్తేనే విజయం సాధ్యమవుతుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి భంగపడ్డాయి. అందుకోసమే [more]

బిజెపి మెడపై శివసేన కత్తి ?

17/06/2019,11:59 సా.

కులాలతో కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయి. మతం తో మరికొన్ని. అలాంటి కోవలోకి వచ్చే శివసేన ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ పీకపై కత్తిపెట్టింది. ఆ కత్తె రామమందిర నిర్మాణం. ఇది నిర్మిస్తామని చెప్పిన పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా కిమ్మనకుండా ఉండటంతో శివసేనకు చిర్రెత్తికొస్తుంది. దాంతో రంగం [more]

లోపల ఒకటి.. బయటకు…??

09/06/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల వరకూ బీజేపీ పట్ల, మోదీ పట్ల సానుకూలత ప్రదర్శించిన శివసేన మళ్లీ మోదీని, బీజేపీని టార్గెట్ చేసినట్లే కన్పిస్తుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ శివసేనకు ప్రాధాన్యత కల్పించారు. అయితే శివసేన మాత్రం తన డిమాండ్ల చిట్టాను కమలం పార్టీకి పంపుతూనే ఉంది. తాజాగా [more]

ఫడ్నవిస్ కు మరోసారి దక్కేనా…?

08/06/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారించింది. భారీ విజయం కమలం శ్రేణులు ఖుషీగా ఉండగా, ఘోర పరాజయంతో విపక్ష కాంగ్రెస్ నిండా నిరాశలో మునిగి ఉంది. పరాజయానికి గల కారణాలపై పోస్ట్ మార్టం జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో మరో [more]

జగన్ పై శివసేన ప్రశంసలు

30/05/2019,04:41 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై శివసేన పార్టీ ప్రశంస జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ ను ‘విజయ వీరుడి’గా ఆ పార్టీ కీర్తించింది. ఈ మేరకు శివసేన పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో ప్రచురించింది. జగన్ [more]

థాక్రే దిగిరావడంతోనే…??

27/05/2019,11:59 సా.

మహారాష్ట్ర …దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి. సంపన్న రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో రాజకీయంగా రెండో అతి పెద్ద రాష్ట్రం. రాష్ట్ర రాజధాని ముంబయి, దేశ వాణిజ్య రాజధాని నగరం కూడా. జాతీయ పార్టీలు ఎంత బలమైనవో, ప్రాంతీయ పార్టీలు [more]

చంద్రబాబు ప్రయత్నాలను ఎద్దేవా చేసిన శివసేన

20/05/2019,12:48 సా.

కేంద్రంలో ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నారని, లోక్ సభ స్థానాలు కూడా ఎక్కువ గెలవరని శివసేన పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. స్వంత రాష్ట్రంలో గెలవలేని చంద్రబాబు ఢిల్లీలో ప్రయత్నాలు [more]

మరో దారి లేదా….?

12/05/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదన్న [more]

అంబానీకి అందుకే….??

09/05/2019,11:59 సా.

ముంబయి… దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని. పశ్చిమానగల మహారాష్ట్ర రాజధాని అయినప్పటికీ దేశ వాణిజ్య రాజధానిగా కూడా సుపరిచతం. రిజర్వ్ బ్యాంకు తో సహా అనే ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఈ మహానగరంలోనే కొలువు దీరి ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో అత్యంత కీలకమైనది. [more]

మోడీ యాంటీ వేవ్… కష్టమేనా..??

01/05/2019,11:59 సా.

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా అన్ని పార్టీలూ దూసుకుపోతు న్నాయి. ఈ విష‌యంలో బీజేపీని ఓడించ‌డం కంటే ముందు.. న‌రేంద్ర మోడీ హ‌వాకు బ్రేకులు వేయాల‌ని, ఆయ‌న నియంతృత్వ పోక‌డ‌ల‌కు చెక్ చెప్పాల‌ని దాదాపు ఐదు నుంచి ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్ట‌లు [more]

1 2 3 8