ఫైర్ అవుతున్న శివాజీ

28/07/2019,08:32 ఉద.

తెలంగాణ పోలీసుల పై సినీనటుడు శివాజీ ఫైరయ్యారు. తనపై లుక్ అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని, తనను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎవరినో మెప్పించేందుకే ఇదంతా చేస్తున్నారని శివాజీ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని శివాజీ చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న కేసులన్నింటిపైనా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారా? [more]

బ్రేకింగ్ : మళ్లీ శివాజీ జంప్

27/07/2019,07:51 సా.

సినీనటుడు శివాజీ మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు సినీనటుడు శివాజీని అడ్డుకున్నారు. అలంద మీడియా కేసులో సినీనటుడు శివాజీపై తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ [more]

బ్రేకింగ్ : శివాజీ అరెస్ట్….??

03/07/2019,09:38 ఉద.

సినీనటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు శివాజీని తరలించారు. అలంద మీడియా కేసులో శివాజీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన గత కొద్ది రోజులుగా పోలీసులకు కనపడకుండా [more]

గరుడపక్షి దొరక్కపోతే రవి ప్రకాష్ బుక్ అవుతారా …?

12/06/2019,07:30 ఉద.

టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. తమ విచారణ కు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తలనొప్పి తెప్పించినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధంగా వున్నారు. [more]

గరుడ శివాజీ గోడ దూకేసారా …?

07/06/2019,01:30 సా.

టివి 9 వివాదంలో చిక్కుకున్న గరుడ పురాణం శివాజీ దేశం దాటేసారా ? లేక వేషాలు మార్చి పోలీసుల కళ్ళముందే తిరుగుతున్నారా ? తాజాగా శివాజీ కోసం జల్లెడ పట్టి గాలిస్తున్న టి పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండటంతో ఫోర్జరీ కేసులో [more]

బ్రేకింగ్ : పోలీసుల ఎదుటకు రవిప్రకాష్

04/06/2019,04:44 సా.

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుటకు రాకతప్పలేదు. అలంద మీడియా [more]

ఐటీ గ్రిడ్ అశోక్ కోసం…??

27/05/2019,12:22 సా.

ఐటీ గ్రిడ్ ఆశోక్ అండ్ టీంతో పాటు రవిప్రకాష్ శివాజి ల కోసం సైబరాబాద్ఆరు సెర్చ్ టిమ్స్ గాలిస్తున్నాయి. ఆరు టీంలు అత్యాదునిక ఆపరేషన్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో వాడుతున్నట్టు సమాచారం.. అశోక్ కు ఆశ్రమం ఇస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం [more]

అరెస్ట్ కు రెడీ అయిపోయారా?

19/05/2019,06:22 సా.

గరుడ పురాణం హీరో శివాజీ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసిన శివాజీ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినా ఇప్పటికీ పట్టించుకోకుండా తిరుగుతున్న శివాజీని అరెస్ట్ చేసేందుకు [more]

పరారీలో లేనంటున్న శివాజీ

18/05/2019,03:52 సా.

రవిప్రకాష్, తనకు మధ్య జరిగిన సివిల్ వివాదంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని సినీ నటుడు, గరుడ ఫేమ్ శివాజీ ప్రశ్నించారు. టీవీ9 యాజమాన్య వివాదంలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న శివాజీ ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు. ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుంచి [more]

బ్రేకింగ్: రవిప్రకాష్, శివాజీలకు భారీ షాక్

18/05/2019,01:15 సా.

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, నటుడు శివాజీకి సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరిరువురిపై నమోదైన కేసుల వ్యవహారమై విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నందున రవిప్రకాష్, శివాజీపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ పారిపోకుండా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఫోర్జరీ, నిధుల [more]

1 2 3