కాంగ్రెస్ లోకి సీనియర్ నేత

07/09/2018,01:47 సా.

ఎన్నికల వేళ పార్టీల మార్పులు వేగంగా తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో [more]