అనసూయ అలా చేసి ఉండకూడదు..!

04/12/2018,12:50 సా.

మహానటి సావిత్రి పాత్ర లో కీర్తి తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేం అన్నట్టుగా చేసింది కీర్తి. సావిత్రి పాత్రలో నటించాలంటే చాలా గట్స్ కావాలి. అందరికీ నచ్చాలి.. అందరినీ మెప్పించాలి. కానీ కీర్తి మాత్రం ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర చాలా అవలీలగా చేసి ఆడియన్స్ అభిమానాన్ని చూరగొంది. [more]

సావిత్రి పాత్ర అందుకే వదిలేశా: కీర్తి

18/10/2018,09:45 ఉద.

‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. తెలుగులో పాటు తమిళంలో కూడా ఒకేసారి ఇమేజ్ తెచ్చుకున్న కీర్తి.. ఒకపక్క సావిత్రి కీర్తి కిరీటం నెత్తిన పెట్టుకోవ‌టం అదే రీతిలో కాపాడుకోవ‌టం అంటే మాములు విషయం కాదు. ఇటువంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఏ [more]

వైరల్ గా మారిన మహానటి డిలీటెడ్ సీన్లు

13/06/2018,07:51 ఉద.

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ పావిత్రి జీవితాన్ని వెండితరపై ఆవిష్కరించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. అయితే, సినిమా నిడివి కారణంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను చిత్ర బృందం [more]

మహానటిపై మెగా హీరో ప్రశంసల జల్లు

07/06/2018,03:05 సా.

కీర్తి సురేష్ సావిత్రి రోల్ లో నటించిన మహానటి మూవీ విడుదలై అప్పుడే నెల గడుస్తుంది. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ని పరిశ్రమలోని ప్రతి ఒక్కరు పొగడడమే కాదు.. మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్ వంటి వారు ఇంటికి పిలిచి మరీ ఏకంగా [more]

మా నాన్న ను మిస్ అయ్యా

28/05/2018,01:08 సా.

మా నాన్న … మా నాన్న అంటూ మహానటిలో తన పెదనాన్న ( రాజేంద్రప్రసాద్ ) ను అందరికి పరిచయం చేస్తూ అల్లరి చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సావిత్రి ( కీర్తి సురేష్ ) ఇప్పుడు ఆ నాన్నను మిస్ అయ్యాను అంటోంది. మహానటి సక్సెస్ మీట్ [more]

మహానటి.. మహేశ్ ను దాటేస్తుందా..?

28/05/2018,12:41 సా.

మహానటి సినిమా విడుదలై దాదాపుగా 20 రోజులు కావొస్తుంది. ఇప్పటికీ మహానటి వసూళ్లకు బ్రేక్ పడడం లేదు. చిన్న బడ్జెట్ గా తెరకెక్కిన మహానటి మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ నిర్మాతలుకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెడుతుంది. ఇప్పటికి మహానటి క్రేజ్ ని ఎక్కడా తగ్గకుండా మహానటి బృందం కూడా [more]

పెట్టినదానికి… మూడింతలు తెచ్చిందే…!

26/05/2018,02:44 సా.

మార్చ్, ఏప్రిల్ లలో రెండు బడా సినిమాలు బాక్సాఫీసుని దున్నేయ్యగా మే లో వచ్చిన పెద్ద సినిమా నా పేరు సూర్యని తలదన్నేలా మీడియం బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మే హిట్ గా నిలిచిపోయింది. మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా [more]

మహానటి సక్సెస్ మీట్

26/05/2018,11:40 ఉద.

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది ఈ చిత్రం. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం [more]

మహానటి శాటిలైట్ హక్కులు ఇంకా అమ్మలేదా..?

24/05/2018,01:40 సా.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన మహానటి మూవీ విడుదలై అప్పుడే 15 రోజులు కావొస్తుంది. ఇప్పటికే మహానటి మూవీ పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేయడమే కాదు నిర్మాతలకు భారీ లాభాలు కూడా మూట గడుతుంది. మహానటి మూవీ తెలుగు ప్రేక్షకులను, తమిళ ప్రేక్షకులను, [more]

1 2 3 6