ఇద్దరికి పాపం అసలు కలిసిరావడంలేదు

13/09/2018,12:29 సా.

ఒక్కప్పుడు సునీల్ కి అల్లరి నరేష్ కి బాగా కలిసొచ్చేది. అల్లరి నరేష్ హీరోగా చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ అయ్యాయి. అలానే సునీల్ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన టైములో వరస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత అంటే నాలుగైదేళ్లుగా వీరిద్దరికి అస్సలు కలిసి [more]

ఇలా అయితే సునీల్ కి కష్టమేనా..?

10/09/2018,11:54 ఉద.

కమెడియన్ గా ఒద్దుగా బొద్దుగా కనబడిన సునీల్ హీరో అయ్యాక కాస్త స్లిమ్ అయ్యాడు. హీరోగా మారాక వర్కౌట్స్ గట్రా చేసి బాడీ షేప్ ని మార్చేశాడు. పూలరంగడు సినిమా కోసం సునీల్ ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేసాడు. అయితే హీరోగా అవకాశాలు సన్నగిల్లాక.. సునీల్ [more]

‘సిల్లీ ఫెలోస్’ పరిస్థితి ఇది..!

08/09/2018,01:49 సా.

గత కొంత కాలం నుండి సక్సెస్ లు లేక సమతమతమవుతున్న నటుడు అల్లరి నరేష్. అతని నుండి సక్సెస్ అనే మాట విని చాలా ఏళ్లు అయిపోయింది. అతని కామెడీతో విసిగెత్తిపోయిన జనాలు అతని సినిమా అంటే చూడడానికి కూడా ఎవరు థియేటర్స్ కి వెళ్లడం లేదు. అటువంటి [more]

ఈ శుక్రవారం హీరోలేని సినిమా హిట్టయ్యింది..!

08/09/2018,01:10 సా.

ఈ వారం ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఆ సినిమాల్లో ఎప్పటిలాగే ఒక్క సినిమా మాత్రమే హీరోగా నిలిచింది. ఈ శుక్రవారం ఏకంగా సునీల్ – అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్, బ్రహ్మి కొడుకు నటించిన మను, సూపర్ స్కెచ్ వంటి పేరు ఊరు లేని [more]

సిల్లీ హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..!

06/09/2018,04:47 సా.

సునీల్ – అల్లరి నరేష్ హీరోలుగా చిన్న మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన సిల్లీ ఫెలోస్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి – సునీల్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. కానీ ఈ ఇద్దరు కామెడీ హీరోలు ప్రస్తుతం వరుస వైఫల్యాలతో బాధపడుతున్నారు. [more]

విజన్‌ 2020 అంటున్నాడు..!

06/09/2018,12:13 సా.

దర్శకుడు ఈవీవీ కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ కామెడీ హీరోగా సెటిల్ అయ్యాడు. కామెడీ హీరోగా నవ్వులు పూయించే అల్లరి నరేష్ చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలను కంప్లీట్ చేసాడు. అయితే అల్లరి కామెడీ బోర్ కొట్టిన ప్రేక్షకులు అల్లరి నరేష్ నటించిన [more]

నరేష్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్..?

05/09/2018,04:49 సా.

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. హీరోయిన్ గా మహేష్ తో మొదటిసారి పూజ హెగ్డే జోడి కడుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్… మహేష్ బాబుకి స్నేహితుడిగా మహర్షి సినిమాలో కీ రోల్ [more]

త్రివిక్రమ్ రెండు సినిమాలకు అదే కామన్ పాయింటా..?

04/09/2018,01:38 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ‘అరవింద సమేత’ కు మహేష్ బాబు ‘అతడు’ ఓ కామన్ పోలిక ఉంది. అది ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో కమెడియన్ గా సునీల్ నటించాడు. అంతేకాదు [more]

హీరోయిజం మీద ఇంకా మమకారం పోలా..!

04/09/2018,01:32 సా.

ప్రస్తుతం హీరో నుండి యూటర్న్ తీసుకుని సునీల్ కమెడియన్ గా రెండు పెద్ద ప్రాజెక్టులలో బిజీ అయ్యాడు. కమెడియన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సునీల్ హీరోగా మారాడు. రాజమౌళి వంటి దర్శకుడు సునీల్ ని ఎంకరేజ్ చేస్తే సునీల్ మాత్రం ఎందుకూరుకుంటాడు. అందుకే హీరోగా వరసబెట్టి [more]

‘సిల్లీఫెలోస్’ని సపోర్ట్ చేస్తున్న మహేష్ బాబు

27/08/2018,11:46 ఉద.

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా సిల్లీఫెలోస్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భీమినేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియ‌న్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. [more]