అది కూడా జగన్ వల్లనేనట….!!!

28/12/2018,05:15 సా.

జగన్ ప్రస్తావన లేకుండా ఏ అంశంతోనూ ముడిపెట్టరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. చివరకు హైకోర్టు విభజన కూడా జగన్ కు అనుకూలంగానే జరిగిందన్న సందేహాన్ని వెలిబుచ్చడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైకోర్టును విభజించడంతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని, ఇప్పుడు జగన్ కేసులు మళ్లీ [more]

నేడు కోర్టుకు జగన్….?

09/11/2018,09:08 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరగడంతో భుజానికి గాయం అయి తొమ్మిది కుట్లు పడ్డాయి. వైద్యుల సూచన మేరకు జగన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు వాస్తవానికి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. [more]

నాంపల్లిలో జగన్…

17/08/2018,12:49 సా.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకుని ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తిరిగి రేపటి నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.

సీబీఐ కోర్టుకు జగన్

03/08/2018,12:42 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. [more]

ఒక కిలోమీటరు మాత్రమే నడిచిన జగన్…?

03/08/2018,08:05 ఉద.

వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నిన్న తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి క్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చెందుర్తి క్రాస్ మీదుగా చేబ్రోలు జంక్షన్ వరకూ ఒక్క కిలోమీటరు మాత్రమే పాదయాత్ర చేశారు. అనంతరం పాదయాత్రకు [more]

సీబీఐ కోర్టులో జగన్….!

27/07/2018,01:58 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ఆయన విరమం ఇచ్చిన ఆయన హైదరాబాద్ [more]

బయలుదేరిన జగన్….!

26/07/2018,01:35 సా.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే రేపు శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో జగన్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రేపు కోర్టు [more]

బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర రద్దు….ఎందుకంటే?

28/06/2018,09:16 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కోనసీమలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటం, రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో నడవలేని పరిస్థితి ఉంది. దీంతో వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. అలాగే [more]

కాసేపట్లో జగన్

22/06/2018,09:34 ఉద.

కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సీబీఐ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ప్రతి శుక్రవారం జగన్ ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కోర్టులో విచారణ కోసం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు.  [more]

లోటస్ పాండ్ లో…బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో….?

22/06/2018,08:35 ఉద.

వైసీపీ అధినేత జగన్ నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఆయన ఉదయం పది గంటలకు రానున్నారు. ప్రతి శుక్రవారం జగన్ తనపై నమోదయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న [more]

1 2