అందుకోసమే ఈ తిప్పలా?

29/11/2019,09:00 ఉద.

కేంద్ర మాజీ మంత్రి పాత టీడీపీ నేత‌.. ప్రస్తుత బీజేపీ రాజ్యస‌భ ఎంపీ సుజ‌నా చౌద‌రి రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. అయితే, ఈ ఏడాది టీడీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, ఢిల్లీకి-ఏపీకి [more]

సుజనాకు వైసీపీ ఎంపీల ఘాటు కౌంటర్

22/11/2019,02:22 సా.

సుజనా నువ్వు టీడీపీలో ఉన్నావా? బీజేపీలో ఉన్నావా? చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. సుజనాతో వైసీపీ ఎంపీలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని వారు కోరారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలే జగన్ తో కలిసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని సుజనా [more]

టచ్ లో ఉంది చంద్రబాబేనా?

22/11/2019,01:30 సా.

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హరికధలు చెప్పడం బాగా నేర్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మరింత ఎక్కువయింది. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమవైపు చూస్తున్నారని చెప్పడం సంచలనమే అయినా ఇది ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి సుజనా చౌదరి చెప్పినట్లు వైసీపీ [more]

జగన్ కు సుజనా సుద్దులు

21/11/2019,04:35 సా.

ఏపీ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టడం లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పన్నుల రూపంలో వచ్చిన ప్రజల సొమ్మును మతయాత్రలకు కేటాయించడమేంటని ప్రశ్నించారు. నిద్రపోయేవాడిని లేపొచ్చని, నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేమని జగన్ ఉద్దేశించి సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే [more]

గిల్లి కజ్జాలు అందుకేనా?

08/11/2019,09:00 సా.

ఆయన నిన్నటి దాకా పసుపు పార్టీ తమ్ముడే. అయిదు నెలల క్రితమే కాషాయం కండువా కప్పుకున్నారు. నాటి నుంచి ఆయన మాటల జోరు పెరిగింది. అది ఎంతవరకూ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వమే తాను అన్నట్లుగా సుజనా చౌదరి మాటలు ఉంటున్నాయి. సుజనా చౌదరి ఏపీకి వస్తే చాలు జగన్ [more]

జగన్ కు సుజనా వార్నింగ్

05/11/2019,04:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా, అవమానకరంగా బదిలీ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన కొనసాగుతుందన్నారు. అధికారులకు ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదనిపిస్తోందన్నారు. జగన్ తీసుకుంటున్న [more]

అది సాధ్యమేనా సుజనా?

31/10/2019,07:00 సా.

రాజ‌కీయాల్లో పార్టీల వ‌ల్ల నాయ‌కుల‌కు ప్ర‌యోజ‌నం.. నాయ‌కుల వ‌ల్ల పార్టీల‌కు ప్ర‌యోజ‌నం అనేది ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం వంటిదే. అందుకే ఎవ‌రి అవ‌స‌రం మేర‌కు వారు పార్టీలు మార‌డం.. ఏ అవ‌స‌రానికి ఆ గొడుగు ప‌ట్ట‌డం అనేది ఇటీవ‌ల కాలంలో కామన్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి [more]

అలా లాగేస్తున్నారు మరి

27/10/2019,04:30 సా.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కి కుడి భుజంగా మొన్నటి ఎన్నికల ముందు వరకు వ్యవహరించిన సుజనా చౌదరి కమలం తీర్ధం పుచ్చుకున్నా తన స్వామి భక్తిని వీడటం లేదు. తన వ్యాపార అవసరాలు, బిజెపి కి రాజ్యసభలో ఎంపీల సంఖ్యాబలం వెరసి, ఉభయతారకంగా అవసరం కావడంతో చక్కగా గతంలో [more]

డోస్ పెంచింది ఇందుకేనా?

24/10/2019,09:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి ఎన్నికల ఫలితాల తరువాత దుకాణం మూసేసి బిజెపి లో ఖాతా తెరిచిన మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దూకుడు పెంచారు. అమరావతి రాజధాని మార్పు, ఆ తరువాత పోలవరం అంశాలపై వరుసగా వైసిపి సర్కార్ ను టార్గెట్ [more]

ఇక వెంకయ్య పాత్రలో ఆయనే

18/10/2019,10:30 ఉద.

ఇపుడు రాజ్యాంగ పదవిలో కుదురుకున్నారు కానీ ఏపీ బీజేపీ అంటే ముప్పవరపు వెంకయ్యనాయుడు అందరికీ గుర్తుకువచ్చేవారు. దేశంలో బీజేపీ పెద్దలు ఎక్కడ వేలు పెట్టినా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం వెంకయ్యనాయుడు నిర్ణయానికే వదిలేసేవారు. అలాంటి పట్టు పార్టీలో ఆయనకు ఉండేది. ఇక వెంకయ్య శకం ముగింది. ఆ [more]

1 2 3 7