“జడ్జిమెంట్” ఇక మీదే

01/08/2019,11:59 సా.

సుప్రీంకోర్టు సంస్కరణలను వేగంగా చేపడుతోంది. కొలీజియంను ఏర్పాటు చేసి వేగంగా న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టింది. న్యాయమూర్తుల నియామకం లేక అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాక కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే కొలీజియం ఏర్పాటయిన తర్వాత దాదాపు 31 [more]

బ్రేకింగ్ : “సుప్రీం”లో రెబల్ ఎమ్మెల్యేలకు చుక్కెదురు

22/07/2019,11:04 ఉద.

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై నేడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రెబెల్ ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం 5గంటలలోగా కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలన్న ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈరోజు విచారణ చేపట్టడం సాధ్యం కాదని, రేపు ఈ పిటీషన్ పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు [more]

బ్రేకింగ్ : సుప్రీంకోర్టు తీర్పు – కర్ణాటక లో మరో ట్విస్ట్

17/07/2019,10:56 ఉద.

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారం స్పీకర్ కే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపు బలపరీక్షకు హాజరు కావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో కన్నడ రాజకీయం మలుపుతిప్పింది. రేపు కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కొన బోతున్నారు. అయితే సుప్రీంకోర్టు సభకు హాజరుకావాలా? [more]

మొట్టికాయలు తప్పేలా లేవు ?

03/07/2019,03:00 సా.

ఎన్నికల్లో డబ్బులు పంచడం భారత్ లో సర్వసాధారణం. ముఖ్యంగా దేశంలోనే ఓటర్లను ప్రలోభపెట్టడంలో తెలుగురాష్ట్రాలు ముందు వరుసలో వుంటూ వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి అధికారంలో వున్న పార్టీలు ఓటర్లకు నేరుగా డబ్బు అకౌంట్లలో నేరుగా వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రలోభాల [more]

బ్రేకింగ్ : ఏపీ, తెలంగాణాలకు సుప్రీం నోటీసులు

02/07/2019,12:13 సా.

ఎన్నికలకు ముందు ప్రజలకు నగదును పంపిణీ చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలో [more]

రవిప్రకాష్ కు అక్కడా చుక్కెదురు…!!

03/06/2019,04:46 సా.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలందా మీడియా ఫోర్జరీ కేసులో తెలంగాణ పోలీసులు రవిప్రకాష్ కోసం వెదుకుతున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా రవిప్రకాష్ విచారణకు హాజరుకావాల్సిందేనని తెలిపింది. దీంతో రవిప్రకాష్ కు దారులన్నీ [more]

అయోధ్య తేలిపోతుందా….?

11/05/2019,11:59 సా.

అయోధ్యలోని రామాలయ స్థల వివాదం పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి మరింత గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి తో ఏర్పాటైన ధర్మాసనం ఈమేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈఏడాది ఆగస్టు 15 వరకు తమ నివేదిక ఇచ్చేందుకు స్థలవివాద పరిష్కార త్రిసభ్య [more]

బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు షాక్….!!

07/05/2019,11:01 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా దేశంలోని విపక్షాలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని తెలుగుదేశం పార్టీతో సహా విపక్షాలు సుప్రీీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చంద్రబాబునాయుడు ఈ రివ్యూ పిటీషన్ హియంరింగ్ పై [more]

రాహుల్ గాంధీకి చుక్కెదురు

23/04/2019,01:10 సా.

ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీకి కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల ప్రసంగంలో భాగంగా ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ అంటూ విమర్శలు చేశారు. రఫేల్ డీల్ కు సంబంధించి రివ్యూ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారణకు తీసుకున్న [more]

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

16/04/2019,03:29 సా.

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికలను నిలిపేయాలని దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ఆపడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు జరపాలని కోర్టు [more]

1 2 3 8