చరణ్ కాదంటున్నాడు కానీ…!

29/01/2019,12:21 సా.

చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ సుదీర్ఘంగా జరుగుతూనే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనేది నిర్మాత చరణ్ కానీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి [more]

ఆ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..!

18/01/2019,12:09 సా.

ఇతర భాషల్లో ఏమో కానీ టాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటెనే సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి. వంద రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవనుకోండి. ఎంత స్టార్ హీరో అయినా సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. [more]

అందుకు మా వద్ద డబ్బు లేదు..!

08/01/2019,05:03 సా.

గత నెలలో చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. చిరు బరువు వలన సినిమా షూటింగ్ వాయిదాలు పడుతోందని, అలాగే చిరు ఎక్కువగా కలగజేసుకుని.. కొన్ని సీన్స్ ని [more]

రంగంలోకి దిగిన చిరు..!

24/12/2018,12:49 సా.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు… చిరుకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ 200 కోట్ల వరకు [more]

అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లో చిరు..!

15/12/2018,11:44 ఉద.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే చిరు కసరత్తులు చేసి [more]

అఖిల్ తో చిరంజీవి డైరెక్టర్..!

27/11/2018,01:39 సా.

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150తో తన సొంత బ్యానర్ ను లాంచ్ చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు చిరంజీవి 152వ చిత్రం ‘సైరా’ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ – అఖిల్ అక్కినేని మంచి ఫ్రెండ్స్ [more]

చరణ్ లేకపోతె చిరుకి కోపమొస్తుందట..!

15/11/2018,02:26 సా.

రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరూ నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా… రామ్ చరణ్ మాత్రం నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్ తో, తండ్రి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను [more]

అల్లూరి పాత్రలో చిరంజీవి..!

13/11/2018,12:54 సా.

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తరువాత చేస్తున్న చిత్రం ‘సైరా’. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో వీరయోధుడిగా నటిస్తున్న చిరంజీవిపై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు యూనిట్. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అయితే [more]

వెంకీ డాటర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!

05/11/2018,03:20 సా.

సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి పిల్లలకి దాదాపుగా వివాహాలు అయ్యాయి. చిరు ముగ్గురు పిల్లలకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాలయ్య ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయ్యి కొడుకు మోక్షజ్ఞ మాత్రమే పెళ్లికి ఉన్నాడు. మోక్షజ్ఞ ఇంకా చిన్నోడే. ఇక నాగార్జున కూడా నాగ చైతన్యకి పెళ్లి [more]

ఈ లుక్ లో బాగా ఇబ్బందిగా కనిపిస్తున్నాడే..!

23/10/2018,11:37 ఉద.

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి బాగా బరువు పెరిగాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చాక కాస్త జిమ్ చేసినా… గతంలో ఉన్న ఫిట్నెస్ ని సాధించలేకపోయాడు. అందుకు వయసు కూడా ఒక కారణం. కొన్నేళ్లుగా బాడీ ఫిట్నెస్ వదిలేసి మళ్లీ మొదలు పెట్టినా పెద్దగా పని జరగదనేది [more]

1 2 3 4 6