అన్నా లేదు.. చెల్లీ లేదు..ఏక్ నిరంజన్

15/08/2019,11:00 సా.

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ దూరదృష్టితో వెళుతున్నారు. రాజకీయాలకు, రక్తసంబంధాలకు జోడీ కుదరదని చెప్పకనే చెబుతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న స్టాలిన్ భవిష్యత్తులోనూ తనకు ఎదురు ఉండకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్లుంది. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే ను స్టాలిన్ తన చేతుల్లోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను ఎవరినీ పార్టీ [more]

స్టాలిన్ మరింత స్ట్రాంగ్ గా…?

14/08/2019,11:00 సా.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ డీఎంకే పార్టీ దూసుకుపోతోంది. తమిళనాడులో ఆధిపత్యం తనదేనని డీఎంకే చాటిచెబుతోంది. డీఎంకే అధినేతగా బాధ్యతలను చేపట్టిన తర్వాత స్టాలిన్ సారథ్యంలో వరస విజయాలు అందుకుంటోంది. దీంతో స్టాలిన్ పై పెద్ద బాధ్యతే పడింది. తాజాగా వేలూరు పార్లమెంటు స్థానాన్ని [more]

వదిలించుకోవాలనేనా?

24/07/2019,11:59 సా.

స్టాలిన్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేకపోవడం, కేంద్రంలో అధికారంలో రాకపోవడం కాంగ్రెస్ ను డీఎంకే అధినేత స్టాలిన్ పురుగును చూసినట్లు చూస్తున్నారు. ఆపార్టీని డీఎంకే లెక్క చేయలేదనడానికి అనేక ఉదాహరణలు కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల వరకూ స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో [more]

“లోకల్” ఫ్లేవర్ కావాలి మరి….!!

07/07/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న డీఎంకే అధినేత స్టాలిన్ తన నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుంటున్నారు. తండ్రి కరుణానిధి తరహాలోనే రాజకీయాలను చేస్తున్నారు. ఎవరిని నొప్పించకుండా.. అలాగని తాను, తన పార్టీ నష్టపోకుండా నిర్ణయాలు తీసుకుంటుండటం, విధేయులకు పెద్దపీట వేస్తుండటంలో తండ్రిని స్టాలిన్ [more]

స్టాలిన్ రూటు మారుస్తున్నారా…?

01/07/2019,11:59 సా.

డీఎంకే అధినేత స్టాలిన్ పక్కా కాంగ్రెస్ కు అనుకూలుడు. బీజేపీతో వైరం.. కాంగ్రెస్ తో మైత్రి అనేది ఇంతకాలం డీఎంకే నినాదం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సయితం డీఎంకే కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తుపెట్టుకుంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ [more]

నమ్మకం పోయిందిగా….!!

14/06/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు…అనంతర పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య గ్యాప్ ను పెంచాయి. పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సమాలోచనలు జరుపుతుండటం పళనిస్వామికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవేంద్రకు కేంద్ర మంత్రి పదవి కోసం [more]

కమల్ కసి చూశారా….??

10/06/2019,11:00 సా.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కొత్తగా పెట్టిన ఆ పార్టీ దారుణంగా దెబ్బతినింది. తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉందని, జయలలిత, కరుణానిధి మరణం తర్వాత ఇక్కడ కొత్త నేతను కోరుకుంటున్నారని భావించి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ కు ఈ ఎన్నికలు చుక్కలు [more]

ఇక ప్యాకప్ తప్పదా…!!

09/06/2019,11:00 సా.

అన్ని ఎన్నికలూ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ముందున్నాయి. ఆ తర్వాత ఇక 2021లో అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం కావాలి. అయితే తమిళనాట ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అధికార అన్నాడీఎంకే కోలుకోలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పక తప్పదు. జయలలిత మరణం [more]

పక్కన పెట్టినట్లేనా…??

06/06/2019,11:00 సా.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సంగతి వేరే చెప్పనక్కరలేదు. అయితే దక్షిణాదిన మాత్రం కర్ణాటకలో మినహా ఎక్కడా మోదీ మంత్ర పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తమిళనాడుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో అధికారంలో [more]

సత్తా ఏంటో తెలిసిపోయిందిగా….!!

04/06/2019,11:59 సా.

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటి వరకూ ఆయనపైనా, ఆయన నాయకత్వపైనా నమ్మకం పెట్టుకుని [more]

1 2 3 17