డైరెక్షన్ ఢిల్లీ నుంచేనా?

24/11/2019,09:00 ఉద.

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా చాలాకాలం పాటు పనిచేసిన హరిబాబు విశాఖ ఎంపీగా అయిదేళ్ళ పాటు కొనసాగారు. ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఘాటుగా విమర్శించి ఎరగరు. ఆయన ఎపుడూ సైలెంట్ గానే ఉంటారు. బీజేపీ సిధ్ధాంతాల గురించి ఎంత చెప్పమన్నా చెబుతారు [more]

టీడీపీ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ… ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

11/02/2019,02:36 సా.

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు. అయితే, ఈ ఫ్లైట్లో బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఉన్నారు. ఈ [more]

పార్టీ వీడరు…ఈగ వాలనివ్వరు…!!

15/11/2018,12:00 సా.

ఏపీ బీజేపీలో ఓ కుదుపు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా కూడా బాధ్యతలు నిభాయించిన కామినేని శ్రీనివాస్ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేనా తాజాగా ఆయన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ని కలసి వచ్చారు. . నిజానికి కామినేని ఏనాడు బీజేపీ మనిషిగా వ్యవహరించలెదని [more]

ఏపీ క‌మ‌ల‌దళం కునికిపాట్లు…!

20/04/2018,10:00 ఉద.

ఏపీలో అధికార‌మే ల‌క్ష్యంగా టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా దూసుకుపోతున్న వేళ‌.. బీజీపీ మాత్రం ఉనికి కోసం పాట్లు ప‌డుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాదంటూ బీజేపీ తేల్చి చెప్పిన త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క బీజేపీ [more]

హరిబాబు రాజీనామా చేశారా? చేయించారా?

17/04/2018,03:00 సా.

మ‌రో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఏపీపై బీజేపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. కుదిరితే.. అధికారంలోకి వ‌చ్చే పార్టీతో జ‌ట్టుక‌ట్టి.. మ‌రోసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని క‌మ‌ల నాథులు స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మం లోనే పావులు క‌దుపుతున్నారు. అయితే, ఇప్పుడు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న‌ట్టుగా [more]

మోడీని విజయసాయి కలిస్తే తప్పేంటి?

17/03/2018,03:12 సా.

ప్రధాని మోడీని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కలవడాన్ని కొందరు తప్పుపడుతున్నారని, అందులో తప్పేముందని ఏపీ బీజీపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డి ప్రధాని మోడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఇటీవల టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై హరిబాబు [more]

బంధంపై హరిబాబు ఏమన్నారంటే?

07/03/2018,07:15 సా.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి కేంద్రం చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మిత్రబంధానికి ఎలాంటి అపాయం లేదన్నారు. బీజేపీ వైపు నుంచి అటువంటి ఆలోచన కూడా లేదని హరిబాబు స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో [more]

హరిబాబుకు ఎందుకు చుక్కెదురైంది ..?

04/09/2017,12:00 సా.

దక్షిణాదిన కీలకమైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లపై బిజెపి వ్యూహం ఎవరికి అంతు చిక్కడం లేదు. మోడీ కేబినెట్ విస్తరణలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికి మురళీధర రావు కి బెర్త్ ఇస్తారని భావించారు. వెంకయ్యనాయుడు స్థానాన్ని బిజెపి ఏపీ అధ్యక్షుడు [more]

బ్రేకింగ్: కంభపాటి హరిబాబుకు ఢిల్లీ నుంచి ఫోన్

02/09/2017,07:09 సా.

కేంద్రమంత్రి వర్గ విస్తరణలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో హరిబాబు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉన్న సమయంలో ఢిల్లీ నుంచి హరిబాబుకు ఫోన్ రావడంతో ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో [more]

లాడెన్ ఫొటో పెట్టుకుని ఉద్యమిస్తారా? : ఎంపీ హరిబాబు

28/01/2017,03:00 సా.

రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి కళ్లు పెట్టుకుని చూడాలని హోదా కోసం ఆందోళన చేస్తున్న నాయకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సూచించారు. నోట్ల రద్దుతో నష్టమేమీ లేదని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ తప్పని సీఐఐ భాగస్వామ్య సదస్సు నిరూపిస్తోందని [more]