అక్కడ మళ్లీ ఎవరికి వారే

18/08/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం అర్థమయినప్పటికీ విపక్షాల్లో ఐక్యత కన్పించే పరిస్థితి లేదు. ఢిల్లీకి ఆనుకుని ఉండే హర్యానా రాష్ట్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని [more]

ఆ రెండు ఎవరివనే…?

12/08/2019,10:00 సా.

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేయూఎం పార్టీలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా [more]

కురుక్షేత్రంలో గెలుపెవరిది….?

12/05/2019,10:00 సా.

కురుక్షేత్రం… ఈ పట్టణం పేరు తెలియని భారతీయులు ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. మహాభారత యుద్ధ కార్యస్థలం. రాజ్యం కోసం దాయాదులైన కురు, పాండవులు పోరాడిన స్థలమిది. ఈ ప్రాంతం వేదికగా దాదాపు 18 రోజుల పాటు యద్ధం జరిగింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన హర్యానాలోని ఈ పట్టణం [more]

ఆ ఎన్నికల్లో…. బీజేపీ ఆధిక్యం

19/12/2018,01:45 సా.

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న బీజేపీకి హర్యానా మున్సిపల్ ఎన్నికలు ఊరటనిచ్చేలా ఉన్నాయి. గత ఆదివారం హర్యానాలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు మున్సిపల్ కమిటీల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. ఎన్నికలు జరిగిన హిసార్, కర్నల్, పానిపట్, రోహ్టక్, [more]

చిన్నమ్మ నిర్ణయం అందుకేనా…??

18/12/2018,10:00 సా.

సమకాలీన మహిళా నేతల్లో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తర్వాత స్థానం సుష్మాస్వరాజ్ దే. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ప్రస్థానం ప్రారంభించిన ఆమె నేడు అత్యున్నతమైన, కీలకమైన విదేశాంగశాఖకు సారథిగా ఉన్నారు. ఇందిరాగాంధీ అనంతరం విదేశాంగ శాఖ నిర్వహించిన రెండో మహిళా నేతగా సుష్మ చరిత్ర సృష్టించారు. [more]

జగన్ చెప్పిందే జరుగుతుందా?

20/09/2018,10:00 సా.

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారయిందా? జనవరిలోనే లోక్ సభతో పాటు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయా? అవును ఢిల్లీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబరు నెలలో నిజానికి నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. [more]

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు

21/08/2018,07:23 సా.

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్, బిహార్ గవర్నర్ గా లాల్ జీ టండన్, హర్యానా గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ గా బేబీ రాణి మౌర్య, సిక్కిం గవర్నర్ గా [more]

సల్మాన్ హత్యకు రెక్కీ ఎలా నిర్వహించారంటే…?

11/06/2018,08:57 ఉద.

కండల వీరుడు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతుందా…? సల్మాన్ ను చంపేందుకు పక్కా రెక్కీ నిర్వహించారా…? అసలు సల్మాన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు… రెక్కీ ఎక్కడ నిర్వహించారు.. ఎవరు నిర్వహించారు.. బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు హర్యానా పోలీసులు [more]

గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా మారిందే…!

10/06/2018,07:13 ఉద.

హైదరాబాద్ గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసి సిటీలో తలదాచుకోవడానికి నేరగాళ్లకు సేఫ్ జోన్ గా మారింది. ఇటీవల నగరంలో ఓ పాకిస్తానీతో పాటు..మూడురాష్ట్రాలకు మోస్ట్ వాటెండ్ గా ఉన్న సంపత్ నెహ్రా పట్టుబడటం పోలీసులకు మింగుడుపడని వ్యవహారమైపోయింది. నిత్యం కార్డన్ సెర్చ్ లు [more]