టాలీవుడ్ పెళ్లిళ్ల సంగతి ఏమైంది!

11/08/2018,01:23 సా.

గత పదిహేను రోజులుగా టాలీవుడ్ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. ఏ డైరెక్టర్ కొడుకో, ఏ నిర్మాత కూతురి పెళ్లో అనుకునేరు. కాదండి.. టాలీవుడ్ లో విడుదలైన పెళ్లి సినిమాలు టాలీవుడ్ లో వారానికో పెళ్లి అన్నట్టుగా విడుదలవుతున్నాయి. ముందుగా మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్ తో వచ్చింది. సుమంత్ [more]

హ్యాపీ వెడ్డింగ్ ఆడకపోయినా.. హ్యాపీగానే ఉన్నారు..!

31/07/2018,04:30 సా.

గత శనివారం కుటుంబ కథా చిత్రం మెగా డాటర్ నిహారిక క్రేజ్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాటర్ అన్నమాటే గాని నిహారికకి మాత్రం ఎలాంటి క్రేజ్ లేదని హ్యాపీ వెడ్డింగ్ సినిమా టాక్, కలెక్షన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. లోబడ్జెట్ తో తెరకెక్కిన [more]

సినిమా పోయిందనా.. సైలెంట్ అయ్యారు…?

31/07/2018,01:15 సా.

ఈమధ్యన ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలు టాక్ ఎలా వున్నా అంటే.. పాజిటివ్ గా ఉన్నా.. ఫ్లాప్ టాక్ అయినా సాయంత్రానికల్లా… సక్సెస్ మీట్ పెట్టేసి తమ సినిమా హిట్ అని చెప్పేస్తూ సినిమా మీద ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెంచుతూ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. అలాగే ఈమధ్యనే [more]

ఒక పెళ్లి ముచ్చట తీరింది.. మరి ఇంకో రెండింటి పరిస్థితి..?

30/07/2018,02:28 సా.

ఇప్పుడు టాలీవుడ్ వారానికో పెళ్లి ముచ్చటకి తెరలేస్తోంది. గత వారం నుండి మొదలైన ఈ పెళ్లి గోల మరో రెండు వరాల పాటు కొనసాగనుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లలో ఎన్ని పెళ్లిళ్లు సక్సెస్ అవుతాయో.. ఎన్ని పెళ్లిళ్లు ప్లాప్ అవుతాయో అనేది ప్రేక్షకులు ఇచ్చే తీర్పు బట్టే [more]

వెడ్డింగ్ కూడా ఒక మనసులానే అయ్యిందిగా

29/07/2018,10:37 ఉద.

మెగా డాటర్ కి మెగా అనే పదమే శాపం అయ్యిందనిపిస్తుంది. మెగా హీరోలకు మెగా అనే పదం ఒక బ్రాండ్. కానీ నిహారికకు మాత్రం మెగా అనే పదం శాపం ఆనేలానే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే హీరోయిన్స్ అంటే సినిమాల్లో ఎంతోకొంత గ్లామర్ షో చెయ్యాలి. అలాగే [more]

హ్యాపీ వెడ్డింగ్ మూవీ రివ్యూ

28/07/2018,03:18 సా.

బ్యానర్: యూవీ క్రియేషన్స్ నటీనటులు: నిహారిక, సుమంత్ అశ్విన్, నరేష్, మురళి శర్మ, రాజా, పవిత్ర లోకేష్, ఇంద్రజ, తులసి, అన్నపూర్ణమ్మ తదితరులు మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్ సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి నిర్మాత: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి దర్శకత్వం: లక్ష్మణ్ కార్య ‘ఒకమనసు’ సినిమాలో ట్రెడిషనల్ [more]

బెల్లంకొండ ఓకె.. మరి నిహారిక సంగతో

28/07/2018,10:47 ఉద.

సాక్ష్యం సినిమా విడుదల తేదీ అన్నప్పటి నుండి అనేకరకాల సమస్యలను ఎదుర్కొంది. సాక్ష్యం సినిమా సెన్సార్ విషయంలోనే కాస్త ఇబ్బంది పడినా మూవీ టీమ్.. సినిమా విడుదల రోజున మరింత టెన్షన్ పడింది. నిన్న శుక్రవారం ఉదయం ఆటతోనే ప్రేక్షకుల ముందు కు రావాల్సిన సాక్ష్యం సినిమా కొన్ని [more]

మెగా బ్యూటీ బాగుందే..!

27/07/2018,03:31 సా.

మెగా డాటర్ నిహారిక కొణిదెల అసలు హీరోయిన్ అవుదామనుకోలేదట. కానీ హీరోయిన్ అయ్యింది. మీడియం బడ్జెట్ హీరోలతో జోడి కడుతున్న నిహారిక తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ రేపు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా విడుదలకు ముందే హీరో సుమంత్ అశ్విన్ తో కలిసి హ్యాపీ [more]

జులై 21న ‘ప్రీ వెడ్డింగ్’

17/07/2018,05:22 సా.

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌… అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన [more]

ముందు కెరీర్ పై దృష్టి పెట్టు…

16/07/2018,12:51 సా.

ఒక మనస్సు సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మొదటి హీరోయిన్ గా నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన నాగశౌర్య, నిహారిక జంటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. చూడముచ్చటగా ఉన్న ఈ [more]

1 2