వార్ ముదిరినట్లుందే …!! ?

08/03/2019,04:30 సా.

రాజమండ్రి టిడిపి లో టికెట్ల వార్ ముదిరింది. తమ్ముళ్ళు రోడ్డెక్కి ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకోవడం మొదలు పెట్టేశారు. దాంతో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుందేమో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. రాజమండ్రి అర్బన్ టికెట్ పై అధినేత ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం రూరల్ [more]

అందుకోసమే వెయిట్ చేస్తున్నారా …?

03/03/2019,06:00 సా.

గోదావరి జిల్లాల్లో రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానం వుంది. రెండు జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రి రాజకీయ చైతన్యానికి సైతం వేదికనే చెప్పాలి. ఇక్కడ గెలిచే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం కావడం గమనార్హం. అందుకే అన్ని పార్టీలు ఈ స్థానం పై [more]

బుచ్చన్నకు లైన్ క్లియర్ కాలేదటగా…!!!

31/01/2019,07:00 సా.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పరిచయం అక్కరలేని పేరు. అయితే ఈయనకు ఈసారి టిక్కెట్ ఎక్కడ దక్కుతుందనేదే సస్పెన్స్ గా మారింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేనే. అయితే ఆయన ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి గోరంట్లకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోనేపట్టు [more]

రెండు చోట్లా ఆయనేనా….!!

25/11/2018,04:30 సా.

పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో టిడిపి వదులుకున్న రాజమండ్రి అర్బన్ సీటు రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ స్థానంపై రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడంతో సైకిల్ పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ టికెట్ మాకే దక్కాలని [more]

రెండు టికెట్లు ఆయనవేనా …?

15/10/2018,08:00 సా.

తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిలో ఒకరైన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 9 వ సారి పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తుందన్న అంశం చర్చనీయాంశం గా మారింది. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన గోరంట్ల తిరిగి తన పాత నియోజక వర్గం అర్బన్ [more]

గోరంట్లను మళ్లీ చికాకు పెడుతున్నారా.. !

12/10/2018,06:00 సా.

మ‌రో ఆరు మాసాల్లోనే రాష్ట్రంలో సాధార‌ణ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అధికార, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌లో త‌ల మున‌క‌ల‌వుతున్నాయి. ప్ర‌తి ఓటు ప్ర‌తి సీటు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పార్టీల అధినేత‌లు. గెలుపు గుర్రాల‌ను ఏరికోరి ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తూర్పుగోదావ‌రి జిల్లాలో [more]

గోరంట్లను గోకారో….అంతే ..!!

28/09/2018,03:00 సా.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్రయత్నం చేశారు. రూరల్ నుంచి రాజమండ్రి అర్బన్ టిడిపి టికెట్ ఆశిస్తున్న గోరంట్లకు పోటీ తీవ్రంగా వుంది. దీనికి తోడు అర్బన్ లో జరుగుతున్న పార్టీ లోని ఏ కార్యక్రమానికి ఆయనను [more]

గోరంట్ల పాత గూటికేనా?

06/09/2018,08:00 సా.

2019 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు జరిపిన అంతర్గత సర్వేల్లో 30 నుంచి 40 మంది సిట్టింగులను పక్కన పెట్టేస్తారన్న వార్త‌లు తెలిసిందే. రాజకీయాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొంతమంది సీనియర్‌ నాయకులు ఇప్పటికే [more]

బుచ్చన్న ఇక భగ్గుమంటాడా?

24/08/2018,04:30 సా.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ.. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీల్లోనూ టికెట్ రాజ‌కీయాలు పెరుగు తున్నాయి. ఎవ‌రికివారే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని టీడీ పీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టుగానే పార్టీలోని నాయ‌కులు సైతం టికెట్లు తెచ్చుకుని [more]

బాబుకు బిస్కెట్ల గోల‌..!

10/06/2018,06:00 సా.

టీడీపీలో టికెట్ల కోసం తెర‌వెనుక యుద్ధాలు చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లకు మ‌రో ప‌దిమాసాలు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో నేత‌లు టికెట్ల‌కోసం అమ‌రావ‌తి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబును క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌క ఈసురోమంటూ వెన‌క్కి వెళ్తున్నారు. అయితే, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు, మంత్రి [more]