అఖిలేష్ కు అడ్వాంటేజీ అదే

28/10/2019,11:00 సా.

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరస ఓటములతో కుంగిపోయిన అఖిలేష్ కు ఉప ఎన్నికలు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. క్యాడర్ లో కూడా జోష్ నెలకొంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ [more]

అఖిలేష్ లైన్లోకి వచ్చారే

17/09/2019,10:00 సా.

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లో రాజకీయ వేడి చల్లారలేదు. నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. జమిలి ఎన్నికలు వస్తే తప్ప ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. 2022లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. [more]

ఇప్పటికి అర్థమయిందా…?

25/08/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో నామమాత్రంగా మారిన పార్టీకి జవసత్వాలు అందించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నడుంబిగించారు. పార్టీలో నూతనోత్తేజం నింపాలని యోచిస్తున్నారు. వరస ఓటములతో పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యం లోకి వెళ్లిపోయాయి. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పార్టీని సమాయత్తం చేయాలన్నది [more]

తప్పిదాల ఫలితమేనా…?

06/08/2019,11:59 సా.

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రోజురోజుకూ కుదేలవుతుంది. ప్రధానంగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లుంది. శాసనసభ. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చావుదెబ్బ తినడంతో అఖిలేష్ యాదవ్ పై సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ [more]

ఈయన వల్ల కావడం లేదా

18/07/2019,11:59 సా.

అఖిలేష్ యాదవ్ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించినప్పటికీ ఆ తర్వాత పార్టీని నడపడంలో మాత్రం అట్టర్ ఫెయిల్ అయ్యారన్నది వాస్తవం. ఈ వ్యాఖ్యలు ఎవరో బయట వ్యక్తులు చేసింది కాదు. సొంత పార్టీ నుంచే విన్పిస్తున్న విమర్శలు. వరస అపజయాలతో అఖిలేష్ యాదవ్ కు పార్టీలోనే [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

మమత రెడీ అయిపోయారా….??

14/06/2019,11:00 సా.

దెబ్బతిన్న పులి కాచుక్కూర్చోని ఉంటుంది. అదనుకోసం వేచి చూస్తుంది. సమయం దొరకగానే వేటాడేస్తోంది. ఇదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీపై సోషల్ మీడియాలో విన్పిస్తున్న కామెంట్స్. నిజమే… గత కొద్ది రోజులుగా మమత బెనర్జీ దూకుడు పెంచారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల [more]

షా….నెంబర్ 2…ఎలా అయ్యారు…??

14/06/2019,10:00 సా.

అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన నేత అయిన అమిత్ షా పూర్తి పేరు అనల్ అమిత్ చంద్ర షా. అయిదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ [more]

సోనియా….తెలుసుకున్నట్లుందే…!!!

13/06/2019,11:59 సా.

సోనియా గాంధీ… కుమారుడిని ప్రధానమంత్రి పదవిలో చూడాలన్న ఆమె కోరిక ఈసారి కూడా తీరలేదు. పైగా తమకు పట్టున్న ప్రాంతంలో రాహుల్ గాంధీ ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేధీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓటమి పాలయిన [more]

1 2 3 31