నడిచొచ్చే రాజహంస
అక్కినేని కోడలు సమంత సినిమాల్లోనే కాదు.. బయట కూడా పిచ్చేక్కిస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోయినా… తనకు నచ్చిన మెచ్చిన కథల్లో నటిస్తూ బిజీ తారగా వెలిగిపోతుంది. కెరీర్ లోనే కాదు భర్త చైతు [more]