‘అల వైకుంఠపురములో’ స్టోరీ ఇదే!

06/09/2019,03:20 సా.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగానే ఈసినిమా స్టోరీ కూడా ఉండబోతుంది. రెండు ఫ్యామిలీల మధ్య విబేధాల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమయిన కొడుకు పెద్దయ్యాక తన ఇంటికి పని వాడిగా [more]

అల్లు అర్జున్ కమిట్ మెంట్ ఇస్తాడా?

01/09/2019,11:49 ఉద.

కోలీవుడ్ లో మురుగదాస్ అంటే క్రేజీ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులకు మురుగదాస్ సినిమాలంటే పిచ్చి. కానీ స్పైడర్ సినిమాతో తన ఇమేజ్ కి మురుగదాస్ డ్యాకేజ్ చేసుకున్నాడు. తుపాకీ, గజినీ సినిమాలనంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చ క్రేజ్. కానీ మురుగదాస్ నేరుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. స్పైడర్ సినిమాతో [more]

‘అల వైకుంఠపురములో’…

16/08/2019,12:24 సా.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరును ‘అల వైకుంఠపురములో’. గా నిర్ణయించారు.దీనికి సంబంధించిన [more]

అల్లు అర్జున్ టైటిల్ ఏమిటి చెప్మా?

14/08/2019,11:47 ఉద.

దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ లో ఎంతో అర్ధం పరమార్ధం దాగి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ చాలా కొత్తగా సరికొత్తగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. ఇప్పటికే షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఆరు నెలలు అల్లు అర్జున్ కొత్త [more]

బన్నీవి నాలుగు సినిమాలట…!!

03/08/2019,02:15 సా.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు అల్లు అర్జున్ వరసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు. వచ్చే ఏడాది అల్లు అర్జున్ మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ [more]

బన్నీ – సుక్కు మూవీ ఏ బ్యాక్ డ్రాప్ లోనో తెలుసా?

02/08/2019,11:38 ఉద.

రంగస్థలం లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత డైరెక్టర్ సుకుమార్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ ఎవరితోనో అనౌన్స్ చేయలేదు. రంగస్థలం తరువాత సుకుమార్ మహేష్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు కానీ మహేష్ లేట్ చేయడంతో అల్లు అర్జున్ వైపు షిఫ్ట్ అయిపోయాడు. అల్లు [more]

అల్లు అర్జున్ ని కాదని మహేష్ దగ్గరకా?

30/07/2019,12:15 సా.

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో చేసే నటీనటుల కేరెక్టర్స్ ఎంత బలంగా వుంటాయో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా లు చూస్తే తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో… హీరోయిన్ తండ్రి, తల్లి, హీరో తల్లి, తండ్రి పాత్రలకు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. [more]

ఐకాన్ కనబడుట లేదు..!

30/06/2019,10:48 ఉద.

భారీ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాని మొదలు పెట్టి.. వాయువేగంతో ఆ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. రెస్ట్ లేకుండా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్ కూడా ఇదివరకటిలా కాకుండా అల్లుఅర్జున్ సినిమాని చాలా స్పీడు గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత [more]

అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్

11/06/2019,01:33 సా.

నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ మిలటరీ లుక్ కోసం హెయిర్ స్టయిల్ దగ్గరనుండి అన్ని చేంజ్ చేసాడు. మిలటరీ ఆఫీసర్ కి ఉండాల్సిన లుక్ అంతా అల్లు అర్జున్ బాడీలోనే కనబడింది. అయితే ఆ లుక్ కాస్త డిఫ్రెంట్ గా ఉన్నప్పటికీ.. ఆ లుక్ లో [more]

బన్నీ తో కాజల్

10/06/2019,12:42 సా.

కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చేసింది అనుకుంటే.. రీసెంట్ గా వచ్చిన సీత సినిమా కాజల్ ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా తమిళంలో రెండు సినిమాల్తో పాటుగా.. తెలుగులో శర్వానంద్ తో కాజల్ అగర్వాల్ ఒక సినిమాలో నటిస్తుంది. అయితే [more]

1 2 3 22