ఒకడగు వెనక్కు వేశారు

26/11/2019,10:00 సా.

మహారాష్ట్రలో మహా రాజకీయం ముగిసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఇక శివసేన కూటమికి అధికారం దక్కినట్లే. అయితే ఇది మరాఠా రాజకీయాలకు ఎండ్ కార్డ్ కాదని, ఇంటర్వెల్ మాత్రమేనని అంటున్నారు విశ్లేషకులు. అమిత్ షా తాను అనుకున్నది చేసే వరకూ [more]

ఇప్పటికైనా మించిపోయింది లేదు

13/11/2019,07:56 సా.

శివసేన కొత్త షరతులు పెట్టడం వల్లనే తాము వెనక్కు తగ్గామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై అమిత్ షా స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 18 రోజులు గడిచినా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడం వల్లనే రాష్ట్రపతి పాలనను విధించామన్నారు. [more]

ఎటూ తేల్చుకోలేకపోతున్నారు

27/10/2019,10:00 సా.

మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ మహారాష్ట్ర పై బీజేపీలో ఒక స్పష్టత రాలేదు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలు సయితం దీనిని ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. హర్యానా అంశం [more]

భుజం తట్టినా…?

23/10/2019,10:30 ఉద.

అపర చాణక్యుడు అని ఊరికే బిరుదులు ఇచ్చేయరు. ఇక దేశానికి హోం మంత్రి కావడం అంటే అది కూడా అదాటున జరిగిపోయేది కానే కాదు. ఎంతో విషయం ఉంటే తప్ప అంతటి స్థాయికి చేరుకోలేరు. ఇది ఎవరి విషయమైనా కూడా నిజం. అమిత్ షా గుజరాత్ నుంచి ఏకంగా [more]

మెరుపులు మెరిపిస్తారా?

21/10/2019,01:30 సా.

తెలుగు రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని బీజేపీ కోరుకుంటున్న సంగతి విదితమే. దానికి వారు ముహూర్తం కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నాలుగైదు నెలలుగా కేంద్రంలో కొత్త పరిపాలన, కాశ్మీర్ అంశం, వివిధ రాష్ట్రాల ఎన్నికలు …ఇలా చాలా పరిణామాలతో బిజేపీ పెద్దలు బిజీ అయిపోయారు. ఈ కారణంగా ఏపీ [more]

అత్యంత శక్తిమంతుడు

13/09/2019,10:00 సా.

అమిత్ అనిల్ చంద్ర షా….. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ సుపరిచితం. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. అత్యంత ప్రభావశీల నాయకుడు. అటు పావులు, ఇటు ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడు. అధికార భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కీలకమైన కేంద్ర హోంశాఖ [more]

ఏం రాజకీయం గురూ

06/08/2019,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుతో రెండు రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రంలోని బిజెపి గుర్తించింది. దేశ అత్యున్నత సభల్లో పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న మోడీ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాలు విభజన ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం మొండి చేయి చూపిస్తుంది. ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోం [more]

వదలనంటున్నారే…!!

05/08/2019,03:00 సా.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానని వదిలపెట్టదలచుకోలేదు. శ్రమిస్తే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణ రాష్ట్ర [more]

బిగ్ బ్రేకింగ్ : ఆర్టికల్ 370 రద్దు

05/08/2019,11:24 ఉద.

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. . జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు నాలుగు సవరణలను అమిత్ షా ప్రతిపాదించారు. ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించారు. అమిత్ షా ప్రసంగానికి విపక్ష సభ్యులు పదే పదే అడ్డుచెప్పారు. [more]

ఆయన కనుసన్నల్లో కర్నాటకం …?

20/07/2019,11:00 సా.

క్షణక్షణం మారిపోతున్న కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఒక పక్క కాంగ్రెస్ అధిష్టానం మరో పక్క బిజెపి అధిష్టానాలకు ఈ వ్యవహారం ప్రతిష్టాత్మకం గా మారింది. గత ఏడాది విశ్వాస పరీక్షలో ఓటమి చెందిన నాటినుంచి యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలగొట్టేందుకు చేయని [more]

1 2 3 80