ఆనంతో ఆరంభిస్తారా?

13/12/2019,07:30 ఉద.

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి. వైసీపీలో ఆయన ఎన్నికల ముందు చేరారు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించి గెలిచారు కూడా. ప్రఖ్యాతి చెందిన రాజకీయ కుటుంబ నేపధ్యం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. దాంతో ఆరునెలలు గడిచాక మెల్లగా ఆయనలో అసంత్రుప్తి కట్టలు [more]

ఆనం ఆగ్రహానికి అసలు కారణం?

08/12/2019,12:00 సా.

నెల్లూరు రాజకీయాలు ఎపి రాజకీయాల్లో విభిన్నంగా సాగుతాయి. ఇక్కడ ఆనం కుటుంబానికి రాజకీయంగా దశాబ్దాలుగా వున్న చరిత్ర వారి ఆధిపత్యాన్ని చెప్పక చెబుతాయి. వైఎస్ జమానాలో ఒక వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్ ఆ తరువాత ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చక్రం తిప్పారు. రాష్ట్ర [more]

ఆనం డిసైడ్ అయిపోయారా?

08/12/2019,10:30 ఉద.

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారా‍యణరెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నా ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదు. నిజానికి ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ [more]

ఆనం అలకకు కారణమిదేనా…?

28/08/2019,08:00 సా.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో కీల‌క నేత‌లు చాలా మంది తెర‌చాటునే ఉండిపోయారు. త‌మ వ్యాఖ్యల‌తో రాజ‌కీయాల్లో సంచ‌ల‌న సృష్టించి, పెద్ద పేరు తెచ్చుకున్న వారు కూడా ఇప్పుడు తెర వీడి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పైగా.. ప్రభుత్వం స‌హా జ‌గ‌న్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నా కూడా [more]

వీళ్లను పక్కనపెట్డడం వెనుక … రీజన్ ఇదేనా …?

08/06/2019,07:30 ఉద.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు … ఇది ఆ మధ్య సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే తదుపరి చిత్రం టైటిల్ అంటూ కొత్త వివాదానికి తెరతీశాడు. ఏపీ రాజకీయాలంటే కమ్మ – రెడ్డి తప్ప ఏముంది ? ఇది దశాబ్దాల క్రితం నుంచి గల్లీ [more]

ఇద్దరూ కలిస్తే గెలవాలి కదా…?

05/04/2019,09:00 సా.

ఇద్దరు బలమైన నేతలు చేతులు కలిపితే ఏం జరగాలి…? ఖచ్చితంగా ఆ సీటులో జెండా ఎగరాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఇద్దరు బలమైన లీడర్లు కలిసినా అక్కడ ఆయన ఓటమి అంచునే ఉన్నట్లు కనపడుతోంది. నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 లో [more]

ఆనం దెబ్బకు ఆశలు వదులుకున్నట్లేనా..?

05/04/2019,08:00 సా.

నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున వెంకటగిరి నుంచి పోటీకి దిగినప్పుడే ఆయన గెలుస్తారని క్యాడర్ లో బలమైన నమ్మకం వచ్చేసింది. వెంకటగిరిలో మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వెంకటగిరి రాజా కుటుంబీకులు తెలుగుదేశాన్ని వీడి జగన్ పార్టీలో చేరడంతో వేలాదిగా [more]

ఆనం అసెంబ్లీలో అడుగుపెడ‌తారా..?

08/02/2019,07:00 ఉద.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ వర్గాన్ని కలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెంకటగిరి. దక్షిణ భారతదేశంలో వెంకటగిరి చీర‌లకు ఉన్న ప్రత్యేకత చెప్పక్కర్లేదు. అలాగే వెంకటగిరి అనగా మనకు గుర్తు వచ్చేది పెంచలకోన నృసింహస్వామి ఆలయంతో [more]

వైసీపీ బ్లాక్ పేపర్స్…..!!

23/12/2018,01:23 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై తాము బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామని వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ ప్రజలను [more]

బొమ్మిరెడ్డి క్విట్… హాట్ సీట్ లో ఆనం….!

30/09/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టారు. ఆత్మకూరు టిక్కెట్ తనకు కాదని తెలియడంతో ఆయన తనకు కేటాయించనున్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమయిపోయారు. ఒకటి కావాలంటే మరొకటి వదులోక తప్పదన్న సూత్రాన్ని ఆనం పాటిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి దశాబ్దకాలంగా ప్రాధాన్యత వహిస్తూవచ్చిన [more]

1 2 3 6