బ్రేకింగ్ : మూడు ముక్కలుగా ఏపీ

20/01/2020,11:39 ఉద.

ఆంధ్రప్రదేశ్ కు మూడు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతి ప్రాంతీయ బోర్డు ను ఏర్పాటు చేస్తారు. అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో అసెంబ్లీతో పాటు మంత్రుల క్వార్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ గా ఏర్పాటు చేస్తారు. [more]

డిసైడ్ ఎప్పుడు చేస్తారు?

29/09/2019,06:00 ఉద.

భాషా ప్రయుక్త రాష్త్రాల ప్రాతిపదికన మొదటిసారి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ముందు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. 1915లోనే తెలుగు వారికి ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిక పుట్టింది. అది 1953లో సాకారం అయ్యేంతవరకూ అడుగడుగునా అవాంతరాలు అడ్డంకులు చాలా ఏర్పడ్డాయి. చివరకు అక్టోబర్ 1 [more]

జగన్ కు అడ్వాంటేజీయేనా…?

25/07/2019,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేయండని గత ప్రభుత్వంలో చంద్రబాబు కాలుకు బలపం కట్టుకుని హస్తిన చుట్టూ తిరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి అదే పదేపదే కోరారు. అయినా ససేమిరా కాదు పొమ్మంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ వీరు అడిగింది దేని కోసం మోడీ సర్కార్ [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

ఇప్పుడప్పుడే జగన్ ను ముట్టుకోరటగా …!!

02/07/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి [more]

ఫ్యాన్ పార్టీలో మొదలయిందే….??

02/07/2019,07:00 సా.

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. విశాఖ నగరంలో ఉన్న ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి మాత్రం టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ ఎంపీగా వైసీపీ [more]

ఆ … నేత బాబుని వణికించేస్తున్నారా…!!

02/07/2019,06:00 సా.

బీజేపీకి ఏం బలముంది ఏపీలో అని తెలుగుదేశం తమ్ముళ్ళు నిన్నటి వరకూ వేళాకోళం చేసేవారు. నిజానికి బీజేపీ బలం ఎపుడు ఏపీలో పరిమితమే. విభజన వల్ల తెలంగాణాలో పుంజుకోవచ్చు, ఏపీలో కొంత ఉనికి చాటుకోవచ్చు అని కమలం నేతలు అంచనా వేసుకున్నారు. దానికి తగినట్లుగానే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో [more]

మనోడను కుంటే….. ఇలా చేశారే…??

02/07/2019,04:30 సా.

ఏపీలో వైసిపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం హ‌వా ప్రారంభమవుతుందని చాలామంది చాలా లెక్కలు వేసుకున్నారు. జగన్ క్యాబినెట్‌లో కనీసం ఎనిమిది నుంచి పది మంది వరకు ఈ సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు వస్తాయని కూడా భావించారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి [more]

1 2 3 524