వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిపోయింది

03/04/2018,07:38 సా.

వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లలేదని, కేవలం వైసీపీ బీజేపీకి దగ్గరవుతుందనే అనుమానంతో దూరమయిందని చెప్పారు. వైసీపీకి బీజేపీ దగ్గరవుతుందన్న భ్రమల నుంచి టీడీపీ బయటకు రావాలని హరిబాబు కోరారు. [more]

సరైనోడినే ఎంపిక చేశారే?

03/04/2018,06:00 సా.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సోము వీర్రాజునే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే అమిత్ షా [more]

లోకేష్…ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

03/04/2018,05:00 సా.

సీఎ చంద్ర‌బాబు త‌న‌యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన మంత్రి నారా లోకేష్‌.. చంద్ర‌బాబులోని కొన్ని ల‌క్ష‌ణాలనైనా పుణికి పుచ్చుకున్నారా? విప‌క్షాల‌పై దాడి చేసే క్ర‌మంలో త‌న‌ను తాను త‌ప్పుల ఊబిలో ఇరికించుకుంటున్నారా? తాను చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో తానే ఇబ్బందుల్లో ప‌డుతున్నారా? తాను ఎవ‌రిని టార్గెట్ చేస్తోందీ త‌న‌కు తెలుసుకునే [more]

చంద్ర‌బాబు సెంటిమెంట్ రాజ‌కీయాలు అద‌ర‌హో!

03/04/2018,03:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. త‌న చాణ‌క్య నీతిని మ‌రోసారి రుజువు చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీకి అన్యా యం చేసింద‌ని, నిధులు, నీళ్లు, హోదా, ప్యాకేజీ వంటి కీల‌క అంశాల్లో స‌హ‌క‌రించ‌డం లేద‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప డుతున్న చంద్ర‌బాబు.. కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించారు. మిత్ర బంధాన్ని తెంచుకుని [more]

కర్ణాటకకు టీడీపీ ప్రత్యేక బృందాలు…ఎందుకంటే?

03/04/2018,02:04 సా.

బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో పనిచేసేందుకు కొన్ని బృందాలను టీడీపీ పంపిందని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందన్నారు. అయినా కర్ణాటకలో బీజేపీ గెలుపు కాయమన్నారు. టీడీపీ పంపిన బృందాలు కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా 80 శాతం [more]

పార్లమెంటుకు వెళుతూ చంద్రబాబు…?

03/04/2018,11:32 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటుకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్న చంద్రబాబు పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు మెట్లకు ఆయన నమస్కరించడం విశేషం. పార్లమెంటు మెట్లకు నమస్కరించి ఆయన లోపలకి [more]

ఢిల్లీలో బాబు… సాధ్యమయ్యేనా?

03/04/2018,10:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినలో హల్ చల్ చేయనున్నారు. నేడు, రేపు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయనున్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మోస పూరిత వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు [more]

తంబిలను చూసి నేర్చుకోండి తమ్ముళ్లూ…!

03/04/2018,08:00 ఉద.

తమిళనాడును చూడండి… కేంద్రంపై భగ్గుమంటోంది. కావేరి జలాల మండలిని ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వెంటనే కావేరీ జల [more]

ఈసారి వెస్ట్ లో ఎవరు బెస్ట్?

03/04/2018,07:00 ఉద.

గుంటూరు పట్టణంలోకి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించింది. ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర 127వ రోజుకు చేరుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్ తిరుపతి రెడ్డి నగర్, హౌసింగ్ బోర్డు కాలని, మల్లారెడ్డి నగర్ నుంచి శ్రీరామ్ నగర్ వరకూ పర్యటించారు. జగన్ రాత్రికి అక్కడే బస చేశారు. [more]

ఇక్కడ వైఎస్సార్, కాంగ్రెస్ గెలుపు దేనికి సంకేతం?

02/04/2018,08:00 సా.

సహజంగా ఉప ఎన్నికలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక తదితర ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా ఉంటుంది. సహజంగా అధికారం చేతిలో ఉండటం వల్ల పరిస్థితులను ప్రభావితం చసే, అవసరమైతే తారుమారు చేసే శక్తి అధికార పార్టీలకు ఉంటుంది. మంత్రులను మొహరించడం, ఆర్థిక వనరులను సమకూర్చి, అవసరానికి మించి పంచడం, [more]

1 522 523 524 525