గ్లామర్ షో చేసి దెబ్బతిన్నానంటుంది
వరసగా మెగా హీరోలతో సినిమాలు చేసి.. గ్లామరస్ గా అలరించినా క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ తరుణ్ లాంటి యూత్ హీరోలతో నటించినా అనుకి అస్సలు క్రేజ్ సంపాదించలేకపోయింది. అను ఇమ్మాన్యువల్ కి పవన్ కళ్యాణ్, అల్లు [more]