బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అంతా హై డ్రామా?

04/11/2019,11:07 ఉద.

బిగ్ బాస్ సీజన్ 3 మొదలైనప్పుడు.. బుల్లితెర ప్రేక్షకుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ కనబడలేదు. కానీ వీకెండ్ నాగార్జున హోస్టింగ్ తో మెల్లిగా పుంజుకున్న బిగ్ బాస్ షో.. చివరికి వచ్చేసరికి చాలా చప్పగా తయారైంది. కారణం ప్రతివారం బిగ్ బాస్ లీకులు. ఆదివారం ఎలిమినేట్ అయ్యే హౌసెమెట్స్ గురించి [more]

ఒక్కసారిగా బాబా ని ఎత్తేసారేమిటి?

31/10/2019,08:04 సా.

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి.. మొన్న వారం వరకు ప్రతి వీకెండ్ లో బాబా భాస్కర్ ని నాగార్జున విమర్సిస్తూనే ఉన్నాడు. హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడుతున్న బాబా అంటూ వెక్కిరిస్తున్నారు. నిజం గానే భాస్కర్ మంచోడా? కాదా? అని కూడా ఆప్రేక్షకుల్లో [more]

బిగ్ బాస్ షో ని బ్రస్టు పట్టిస్తున్నారు

13/10/2019,12:55 సా.

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ ఇండియాలో కూడా పలు భాషల్లో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ షో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి ప్రస్తుతం 13 వ సీజన్ ను నడుపుకుంటుంది. ఇక తెలుగు విషయానికి వస్తే మొదటి సీజన్ సూపర్ సక్సెస్ [more]

బాబోయ్ ఈ లీకులు ఆగవా?

13/10/2019,12:07 సా.

బిగ్ బాస్ సీజన్ త్రీ మొదలైంది మొదలు… బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయం శనివారమే సోషల్ మీడియాలో లీకైపోతుంది. శనివారం నాగార్జున హోస్ట్ చేసే ఎపిసోడ్ శుక్రవారం రాత్రే షూటింగ్ అవడం, ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ చెయ్యడంతో.. [more]

పునర్నవి ఎలిమినేట్‌ అయింది..హిమజ డాన్స్ వేసింది

08/10/2019,03:40 సా.

ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ లాంటి చిత్రాలలో సహా నటిగా నటించిన హిమజ బిగ్ బాస్ షో నుండి ఆఫర్ రావడంతో వెంటనే వెళ్లిపోయింది. వెళ్లిన రెండు రోజులకే హేమని ఎదిరించి తనకంటూ సపోర్టర్స్ ని ఏర్పరుచుకుంది. కానీ కొన్ని రోజులకే తన ఉనికి చాటుకోలేక సపోర్టర్స్‌ని [more]

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఓవరేక్షన్

15/09/2019,12:05 సా.

బిగ్ బాస్ 2 లో హౌసెమెట్స్ తో గొడవలు పడుతూ.. తన స్వార్ధం కోసం గేమ్ ఆడుతున్నాడని అన్నప్పటికీ… బయట సోషల్ మీడియాలో కౌశల్ కి ఓ ఆర్మీ ఏర్పడి.. కౌశల్ ని కౌశల్ ఆర్మీ విన్నర్ ని చేసింది. బిగ్ బాస్ 2 విషయంలో హోస్ట్ హీరో [more]

బిగ్ బాస్ లో వీరి మధ్య గ్యాప్

06/09/2019,02:35 సా.

రోజురోజుకి బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుంది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ పెరిగేకొద్దీ కెప్టెన్సీ టాస్కులు, లగ్జరీ బడ్జెట్ టాస్కులు చాలా కఠినంగా ఇస్తున్నారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఉండే పార్టిసి పెంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయ్. ఇవి పర్సనల్ గా తీసుకుని [more]

బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళేది ఇతనే

04/08/2019,12:58 సా.

నాగార్జున హోస్ట్ గా 15 మంది ఇంటి సభ్యులతో స్టార్ట్ అయినా బిగ్ బాస్ 3 అంతగా థ్రిల్ గా లేకపోవడం విశేషం. మొదటి వారం ఎవరు బయటకి వెళ్తారో మనకి ముందే తెలిసిపోయింది. అలానే ఈవారం కూడా ఎవరు బయటికి వెళ్ళిపోతారు అని ముందుగానే తెలిసింది. ఈవారం [more]

బిగ్ బాస్ కు బిగ్ రిలీఫ్

17/07/2019,06:44 సా.

బిగ్ బాస్ నిర్వాహకులకు ఊరట లభించింది .బిగ్ బాస్ నిర్వాహకులపై నమోదైన కేసుల్లో వారం రోజులపాటు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది . బిగ్ బాస్ నిర్వాహకులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బిగ్ బాస్ షో నిర్వాకుల [more]

ఆమె అంత కాష్ట్లీనా?

26/05/2019,10:14 సా.

ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవడానికి బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా రెడీ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ని స్టార్ మా యాజమాన్యం… అందులోని కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పటాస్ శ్రీముఖి, బ్యాట్మెంటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా [more]

1 2 3