నేనే నెంబర్ …2…!!

06/05/2019,11:00 సా.

వారసత్వ పోరు ఎవరికి చేటు తెస్తుందో తెలియదు కాని ప్రత్యర్థి పార్టీకి మాత్రం లాభం చేకూరుస్తుందన్నది మాత్రం వాస్తవం. ఈ సత్యం తెలిసిన నేతలు కూడా వారసత్వం కోసం పట్టుబడుతుంటారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ స్థాపించిన సమాజ్ వాదీ పార్టీలో చీలిక రావడానికి కారణం ఆధిపత్యపోరు. ములాయం [more]

కన్హయ్య… గెలిస్తే రికార్డే….!!!

04/05/2019,10:00 సా.

లాల్ కన్హయ్య…. రెండేళ్ల క్రితం రాజకీయ తెరపైకి వచ్చిన ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సంఘం అధ్యక్షుడిగా, ఎన్టీఏ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ విమర్శకుడిగా కన్హయ్య పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా బీహార్ లోని ‘‘బెగుసరాయ్’’ [more]

పీకే ఇక్కడ గట్టెక్కిస్తారా…??

27/04/2019,11:00 సా.

నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవినీతికి, అభివృద్ధికి మధ్య [more]

షాట్ గన్ పేలుతుందా…?

22/04/2019,11:00 సా.

శతృఘ్న సిన్హా….నిన్న మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శతృఘ్న సిన్హా ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. తనకున్న సినీ స్టార్ డమ్ కు తోడు భారతీయ జనతా పార్టీ [more]

“గేమ్” వీరిద్దరి మధ్యే…!!!!

15/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ బీహర్ రాజకీయాల్లో మాటలు మంటలు చెలరేగుతున్నాయి. మైండ్ గేమ్ లు ప్రారంభమయ్యాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకే బీహార్ లో ఈసారి విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. బీహార్ లో రెండు కూటములు స్ట్రాంగ్ గా ఉన్నాయి. బీజేపీతో అధికారంలో ఉన్న నితీష్ [more]

చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

ఆయనకు అవకాశం ఉంటుందా….?

03/04/2019,11:00 సా.

కన్హయ్య కుమార్… ఒక విద్యార్థి సంఘం నాయకుడు. దేశవ్యాప్తంగా మరోసారి చర్చల్లోకి వస్తున్నారు. ఆయన బెగూసరాయ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. బెగూసరాయ్ బీహార్ రాష్ట్రంలో ఉంది. కన్హయ్య కుమార్ ను పోటీ చేయించాలని సీపీఐ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్రధాని [more]

లాలూ మంత్రం పనిచేయలేదే…???

02/04/2019,10:00 సా.

లాలూప్రసాద్ యాదవ్ జైలులో ఉండి ఎంత వ్యూహాలు రచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి వర్క్ అవుట్ కావడం లేదు. బీహార్ లో మహాకూటమి ఏర్పాటు వెనక లలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన తనయుడు తేజస్వి యాదవ్ కు సూచనలు అందజేస్తూ సీట్ల పంపకంలోనూ ఆయన ప్రముఖ [more]

గెలవక ముందే….? ఇలా అయితే..??

30/03/2019,11:00 సా.

ఎన్నికలు వచ్చేసరికి అసలు స్వరూపం బయటకు వస్తుంది. అంతకు ముందు ఐక్యంగా ఉన్న వాళ్లే ఎన్నికల సమయానికి తిరబడతారు. ఐదేళ్లు జైకొట్టిన వారే నై అనే ఛాన్స్ లేక పోలేదు. ఎన్నికల సమయంలో సంయమనం పాటించాల్సిన నేతలే రచ్చ రచ్చ చేసి పార్టీ పరువును బజారుకీడ్చేస్తారు మరికొందరు. ప్రధానంగా [more]

అయ్యో…శరద్ యాదవ్….!!

29/03/2019,11:00 సా.

జనతాదళ్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ పరిస్థిితి దయనీయంగా తయారైంది. తన సొంత పార్టీ పెట్టుకున్నా ఆయన వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. జనతాదళ్ యును స్థాపించిన శరద్ యాదవ్ కు గత రెండేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. [more]

1 2 3 4 8