మిత్రుల విలువ తెలిసొచ్చినట్లుందే….!!!

21/03/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రులతో సీట్ల సర్దుబాటు, వారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లనీయకుండా చేయడంలో విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా మరే ఇతర పార్టీ ఎన్డీఏ నుంచి [more]

తేజస్వి తిప్పేశాడు…..!!

20/03/2019,11:59 సా.

తండ్రి జైలులో ఉన్న చిన్న కొడుకు చక్రం తిప్పగలిగాడు. తండ్రి సలహాలు సూచలనతో సీట్ల ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నాడు. బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్ తర్వాత వెలుగుతున్న నేత తేజస్వీ యాదవ్. లాలూ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ తండ్రి స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్ ను ఒంటిచేత్తో [more]

లాలూ… ఆ కిక్కు లేకుండానే….??

18/03/2019,10:00 సా.

లాలూ ప్రసాద్ యాదవ్… పరిచయం అక్కరలేని పేరు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండానే సార్వత్రిక ఎన్నికలు ఈసారి జరుగుతున్నాయి. లాలూ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఈ ఎన్నికల్లో లేకపోయానన్న బాధ మాత్రం లేదట. ఎందుకంటే జైలు నుంచే ఆయన సర్వం చక్క [more]

మోదీకి… ఈ పెళ్లికి లింకేంటి….???

10/03/2019,08:00 ఉద.

రాజకీయ సెగ శుభకార్యాలకు తాకుతుంది. ఈ కార్యక్రమాల్లో రాజకీయాలు చర్చించుకోవడం రొటీన్ గా జరిగే తంతు. అలాగే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కలుస్తూ ఉండటం కూడా సహజమే. కానీ బీహార్ లో అశోక్ సింగ్ అనే బిజెపి అభిమాని శుభలేఖ నెట్టింట వైరల్ అయ్యింది. తన [more]

ఇద్దరికీ ఒకే పార్టీ టెక్కట్ అటగా…!!!

04/03/2019,10:00 సా.

శతృఘ్నసిన్హా… భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్. ఆయన కొంతకాలంగా బీజేపీ అధినాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మరో అసంతృప్త నేత యశ్వంత్ సిన్హాతో కలసి శతృఘ్న సిన్హా అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటూనే దానిపైనే పైర్ అవుతున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ ఈయనకు టిక్కెట్ ఇచ్చే [more]

జాదూగర్ జోడి..!!

25/02/2019,09:00 సా.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాల జోడీ మరోసారి జాదూ చేసే దిశలో భారీ రాజకీయ యజ్ణానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సమరాన్ని తలపింప చేసే విధంగా ఒక్కో రాష్ట్రంలో గెలుపు బాటలు వేసుకుంటూ, సర్దుబాట్లతో మైత్రీపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటూ వాతావరణాన్ని తమకు అనుకూలంగా [more]

ప్రశాంత్ నెగ్గుకొస్తాడా..? ఒడ్డున చేరుస్తాడా?

30/01/2019,09:00 సా.

ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా అవతరించనున్నారా? భవిష్యత్తులో జనతాదళ్ (యు) పగ్గాలు అందుకోనున్నారా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను [more]

అంతా యువరాజు వల్లనేనా?

17/01/2019,11:59 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చిన్న చిన్న తప్పులే నేడు కూటమికి ఆటకంగా కానున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక, సమర్థులెవరో గుర్తించలేక రాహుల్ కాంగ్రెస్ పార్టీని మిత్రులను సయితం దూరం చేస్తున్నారన్న వాదన పార్టీలోనూ బలంగా విన్పిస్తోంది. ముఖ్యంగా సోనియా గాంధీలా రాహుల్ వేగవంతమైన, [more]

మోడీకి ‘ఏ’ టీమ్ చెక్…!!!

29/12/2018,10:00 సా.

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. రాష్ట్రపతి మొదలు ముఖ్యమంత్రుల వరకూ అన్ని ఎంపికలూ వారిష్టమే అన్నట్లుగా సాగిపోయాయి. కేంద్రప్రభుత్వంలో కీలక [more]

ఎవరికోసం దిగి వస్తారు…??

29/12/2018,09:00 సా.

ప్రధాని నరేంద్రమోడీ వంటి మొండి రాజకీయవేత్త ఉండరనుకుంటారు. పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోయినా 130 కోట్ల మంది ప్రజలను ఒకే ఒక నోట్ల రద్దు నిర్ణయంతో నెలలతరబడి రోడ్డుపై నిలబెట్టారు. పాకిస్తాన్ తో యుద్ధానికి దారితీస్తుందనే వెరపు లేకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు. సుప్రీం కోర్టుతో, ఆర్బీఐతో, [more]

1 2 3 4 5 8