లాలూ కొడుకు అదిరే షాక్ ఇచ్చాడే… నేషనల్ పాలిటిక్స్‌లో కలకలం
తేజస్వియాదవ్.. ఇప్పుడీ పేరు తెలియని వారుండరు.. అతిపిన్న వయస్సులోనే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన వ్యక్తిగా.. రాష్ట్రీయ జనతాదల్ నేత లాలూప్రసాద్ కుమారుడిగా కంటే.. మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ అభ్యర్థిని మట్టికరిపించి తన అభ్యర్థిని గెలిపించుకున్న నేతగానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. తన తండ్రి లాలూప్రసాద్ జైలులో [more]