కేసీఆర్ మ్యాజిక్‌… అదిరిపోయే ట్విస్ట్‌లు…!

14/08/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నారు. విజ‌య‌మే ల‌క్ష్యంగా వ్యూహం ర‌చిస్తున్నారు. గెలుపు గుర్రాల‌ను వెతికిప‌ట్టుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇందుకు ప్ర‌త్య‌ర్థులు బెదిరిపోయేలా.. గులాబీ జెండా రెప‌రెప‌లాడేలా అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారు. గులుపు గుర్రాల‌ను స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలో వెతుకుతున్నార‌ట సీఎం [more]