ఏపీ మంత్రి వర్గ సమావేశం 20న

18/01/2020,09:11 ఉద.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు సోమవారం మధ్యాహ్నం వరకూ గడువు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేరోజు ఉదయం 11గంటలకు అసెంబ్లీ [more]

ముగిసిన కేబినెట్ సమావేశం

27/12/2019,01:29 సా.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. ఎక్కువ మంది మంత్రులు సచివాలయం విశాఖకు తరలించడమే బెటరని పేర్కొన్నారు. దీంతో పాటు నిర్ణయంపై అఖిలపక్షం [more]

అఖిలపక్షం తర్వాతనేనా?

27/12/2019,11:12 ఉద.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగనుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక కేబెనెట్ ముందుకు టేబుల్ ఐటెంగా వచ్చింది. అయితే ఈరోజు జీఎన్ రావు కమిటీపైన చర్చించి, అఖిలపక్ష సమావేశం తర్వాతనే రాజధానిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. బోస్టన్ [more]

జగన్ మరో కాపు నేస్తం

27/11/2019,02:31 సా.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాపు నేస్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని రెండుగా విభజించాలని [more]

అవసరమా…? అధ్యక్ష్యా…??

07/05/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాలు దువ్వడానికే రెడీ అయ్యారు. ఎన్నికల సంఘాన్నే ఆయన టార్గెట్ గా చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ వెళ్లింది. మంత్రి [more]

ఎందుకంత అసహనం…??

04/05/2019,12:00 సా.

ఈవీఎంల లెక్కింపుతో పాటు వీవీప్యాట్ లను కూడా పూర్తిస్థాయిలో లెక్కించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా తెలుగుదేశం పార్టీ రివ్యూ పిటిషన్ వేసింది. వీవీ ప్యాట్ లను లెక్కించేందుకు మరో రెండు, మూడు రోజుుల సమయం మాత్రమే పడుతుందని, [more]

సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

07/09/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం [more]

ఆ….14 నియోజకవర్గాల మాటేమిటి…..?

07/09/2018,11:00 ఉద.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శాసనసభ రద్దు చేసిన నిమిషాల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. అయితే ఈ 105 నియోజకవర్గాల్లో రెండింటిలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఒకటి [more]

బాస్….ఏంటీ…టెన్షన్….?

06/09/2018,10:00 ఉద.

ఊపిరి సలపనంత ఉత్కంఠ. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, రాజకీయపార్టీలకు పరీక్ష పెట్టారు కేసీఆర్. అంతకుమించి తన కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను అగ్నిగుండం మీద కూర్చోబెట్టారు. జరగబోయే మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ప్రజల్లోకి వెళ్లడానికి వేసుకున్న ప్రణాళిక ఎంతవరకూ అమలవుతుంది? ఈ పోరాటం లో విజయం సాధించగలమా? [more]

టిక్..టిక్…టిక్…టిక్….!

06/09/2018,09:22 ఉద.

ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే సీఎంగా కేసీఆర్ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజులు పరిపాలన చేసినట్లయింది. ఈ నాలుగేళ్ల మూడునెలల పాలనలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. [more]

1 2 3