చలో ట్యాంక్ బండ్ కు నో

08/11/2019,04:16 సా.

చలో టాంక్ బండ్ ప్రోగ్రాంకి పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఉదయం చలో టాంక్ బండ్ నిర్వహించనునట్లు ఆర్టీసీ అఖిలపక్ష నేతలు ప్రకటించారు. దీని నిరాకరిస్తున్నట్లు గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా టాంక్ బండ్ వైపు ఎవరు వచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సామూహిక [more]