వైసీపీ పిచ్చి మామూలుగా లేదు
తాను అన్ని విధాలుగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే, ఇటీవల వచ్చిన జగన్ ప్రభుత్వం దానిని పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దీంతో అనేక కంపెనీలు వెనక్కు వెళ్లిపోతున్నాయన్నారు. తాను దూరదృష్టితో రాజధాని అమరావతిని బంగారు బాతుగా మారుద్దామనుకుంటే దానని జగన్ చంపేస్తున్నారన్నారు. తిరుపతిలో [more]