వెనకేసుకు రావడం లేదా?

23/10/2019,04:30 సా.

తెలుగుదేశం పార్టీ అదే తప్పు చేస్తోంది. కోడెల శివప్రసాద్ విషయంలో అనుసరించినట్లుగానే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలోనూ వ్యవహరిస్తుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు జైలులో ఉన్నారు. దాదాపు నలభై రోజుల నుంచి ఆయన జైలులో ఉన్నారు. జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను తెలుగుదేశం పార్టీ [more]

చింతమనేని పై మరో కేసు

22/10/2019,12:29 సా.

చింతమనేని ప్రభాకర్ ను కేసులు వదిలిపెట్టడం లేదు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదయింది. చింతమనేని ప్రభాకర్ తనను ఫోన్ లో బెదిరించారని జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని ఏలూరు జిల్లా జైలులో [more]

ఎదురు చూస్తున్నాయటగా

25/09/2019,08:00 సా.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ చింత‌మ‌నేని ప్రభాకర్ చింత‌లు ఇప్ప‌ట్లో తీరేలా లేవు. ఇటీవ‌ల ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. దీంతో ఆయ‌న ఇంటి నుంచి కొన్ని రోజుల పాటు త‌ప్పించుకుని, అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, కింద ప‌డ్డా [more]

చిప్పకూడు.. ఫ్యూచ‌ర్ క‌ల్లోల‌మేనా..?

14/09/2019,12:00 సా.

ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ప్రభాక‌ర్ విష‌యం ఆస‌క్తిగా మారింది. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో ఎలా రెచ్చిపోయారో .. రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. ద‌ళితుల‌ను, అణ‌గారిన వ‌ర్గాల‌ను ఆయ‌న దూషించ‌డం, కొట్టడం, అధికారుల‌పై పెత్తనం చేయ‌డం వంటివి అప్పట్లో తీవ్ర [more]

ఏం చేస్తారో… చేయండి

11/09/2019,05:51 సా.

పోలీసులు ఫిర్యాదు దారుల్ని భయపెట్టి తనపై అక్రమ కేసులను బనాయించారని టీడీపీ నేత దెందులూరుమాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బనాయించిన కేసులన్నీ అక్రమ కేసులేనన్నారు. పెట్టిన కేసులను నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని చింతమనేని సవాలు విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో పోలీసులు [more]

బ్రేకింగ్ : చింతమనేని అరెస్ట్

11/09/2019,12:05 సా.

టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన ఇంటికి వచ్చారు. చింతమనేని భార్య రాధారాణి అనారోగ్యానికి గురి కావడంతో పన్నెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని దుగ్గిరాలలోని తన సొంత ఇంటికి వచ్చారు.అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు [more]

బ్రేకింగ్ : చింతమనేని అరెస్ట్ కు రెడీ

11/09/2019,09:21 ఉద.

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశముంది. గత పదిరోజులుగా చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. చింతమనేని కోసం పన్నెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. అయితే చింతమనేని ప్రభాకర్ సతీమణి [more]

చేతులారా చేసుకున్నదేగా…?

03/09/2019,06:00 సా.

అధికారం ద‌క్కక‌, ప్రజ‌ల అభిమానం సొంతం చేసుకోలేక అలో ల‌క్ష్మణా! అని ఏడుస్తున్న నాయ‌కులు కొంద‌రైతే.. త‌మ‌కు అందిన అధికారంతో అహం భావం పెంచుకుని అనుక్షణం.. ప్రజ‌ల‌ను ప‌ట్టి పీడించిన నాయ‌కులు మ‌రికొంద‌రు. ఈ క్రమంలో ఇలా అహం భావం పెంచుకున్న నాయ‌కులు నేడు చిక్కుల్లో ప‌డి చుక్కలు [more]

చింతమనేని పై కేసు

30/08/2019,01:14 సా.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదయింది. దళితులను దూషించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పినికిమిడి గ్రామంలో తమను దూషించారంటూ కొందరు దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు [more]

చింతమనేని హౌస్ అరెస్ట్

30/08/2019,09:57 ఉద.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక ఇబ్బందులపై ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఆందోళనలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఆందోళన ఉధృతంగా చేస్తామని చింతమనేని నిన్న హెచ్చరికలు జారీ చేయడంతో ఆయనను ముందస్తుగా [more]

1 2 3