జగన్ కు ఫిదా అయింది అందుకే

05/01/2020,08:00 సా.

మెగాస్టార్ చిరంజీవి మనిషి ఎక్కడున్నా మనసు ఆంధ్రావైపే ఉంటుందని నిరూపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా సామాజిక తెలంగాణ అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎన్నికల మ్యానిఫెస్టో లో స్పష్టం చేశారు. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చెప్పినట్లే ఎన్నడు చట్టసభకు ప్రాతినిధ్యం వహించని కులాలకు టికెట్లు ఇచ్చి [more]

రాజశేఖర్ మైకు లాక్కోవడంతో..చిరంజీవి

02/01/2020,01:12 సా.

హీరో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య “మా” వేదికగా వివాదాలు బయటపడ్డాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా మంచి ఉంటే బయటకు చెబుదాం, చెడు ఉంటే చెవిలో చెబుదామని చిరంజీవి అన్నారు. అయితే దీనికి రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. [more]

చిరు మళ్లీ జగన్ కు జై

21/12/2019,05:44 సా.

మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మరోసారి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచి నిర్ణయమని చిరంజీవి ప్రశంసించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రతిపాదనను స్వాగతించాలని చిరంజీవి కోరారు. ఆర్థిక అసమానతలను తొలగించాలన్నా,, ప్రాంతీయ అభివృద్ధి [more]

ఆప్షన్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారా?

14/12/2019,06:00 సా.

మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు, అడుగుల మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన వర్తమాన సామాజిక అంశాలను, రాజకీయ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఒక మారు రాజ్యసభకు నెగ్గారు, అదే విధంగా తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా [more]

జగన్ కు చిరు అభినందన

12/12/2019,09:37 ఉద.

ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి సినీనటుడు చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందని చిరంజీవి అన్నారు. దిశ [more]

ఈ కాంబినేషన్ ఎప్పటికి సెట్ అవుతుంది?

28/10/2019,11:55 ఉద.

చిరంజీవి తన రీఎంట్రీ తరువాత చేసిన రెండు సినిమాల్లో కామెడీ ని అంతగా టచ్ చేయలేదు. చిరు కామెడీ బాగా చేస్తారు అని పేరు ఉంది. సో ఆ రెండు సినిమాల్లో అంత స్కోప్ లేదు కాబట్టి త్రివిక్రమ్ తో చిరు కి ఓ సినిమా పడితే కచ్చితంగా [more]

‘మా’ సమస్యలకు చిరు పరిష్కారం

24/10/2019,03:46 సా.

నరేష్ మా అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అధ్యక్షుడు నరేష్ కి మా మెంబెర్స్ కి మధ్యన విభేదాలు తలెత్తడం, అవి చిలికి చిలికి గాలివానలా మారి.. రెండు వర్గాలు గా చీలిపోయి.. ఓ వర్గం రాజశేఖర్ – జీవితల వర్గంగా , రెండో వర్గం మా అధ్యక్షుడు నరేష్ [more]

చిరు ఇంట్లో హంగామా చేస్తారా?

24/10/2019,03:45 సా.

1980లో నటించిన సీనియర్ నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, రాధికా, సుమలత, జయప్రద, జయసుధ, ఖుష్భు లాంటి నటీనటులు చాలా మంది గత పదేళ్లుగా ఏదో ఓ మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అందరూ కలిసి 1980 బ్యాచ్ హంగామా అంటూ రీ [more]

త్రిష బ్యాక్ టు ఫామ్

19/10/2019,12:47 సా.

తెలుగు లో ఒకప్పుడు చిన్న హీరో నుండి స్టార్ వరకు అందరితో నటించిన త్రిష తన కెరీర్ ముగింపు దశలో ఆమెకు తమిళంలో సూపర్ హిట్ చిత్రం 96 వచ్చింది. దాంతో త్రిష కెరీర్ ఊపందుకుంది. 96 చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమెకు తెలుగు, తమిళ బాషల [more]

మెగా ఫేక్ పోస్టరట

18/10/2019,02:00 సా.

ఎస్… మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడుతుంది. కొరటాల డైరెక్షన్ లో చిరు సినిమా అంటే ఇప్పుటి నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కి చిరు ఎలా ఉండాలో అలా కొరటాల చూపిస్తాడు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీలో చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నారు [more]

1 2 3 28