డిఎస్ నిర్ణయం తీసుకున్నట్లేనా?

26/09/2019,10:00 సా.

తెల్లని చొక్కా, ప్యాంటు ….. భుజాన కండువా….. భారీ శరీరం…. ఎంత మంది ఆయన చుట్టూ ఉన్నా ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ అడుగులు వేస్తారు. పార్టీకి పెద్దదిక్కుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అగ్రపధాన నిలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన కోసం తరచూ [more]

మోస్ట్ అన్ లక్కీ ఫెలోస్….!!

13/12/2018,06:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొందరికి గుణపాఠం నేర్పాయి. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వారు కొందరైతే…. తప్పుడు అంచనాలతో తమ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్న వారు మరికొందరు. తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ పై అంచనాలు లేక కొందరు నేతలు ఆ పార్టీని వీడి [more]

మండవకు దక్కకపోవడానికి ఆయనే కారణమా…?

17/11/2018,01:30 సా.

సీనియర్ నేత, దశాబ్దాల కాలం నుంచి పార్టీకి సేవలందించిన నేత మండవ వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ రూరల్ స్థానం దక్కుతుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసించాయి. నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నేతలందరూ కలసి మండవ వెంకటేశ్వరరావుకు టిక్కెట్ కేటాయించాలంటూ తీర్మానం చేసి [more]

మండవకు ఎదురే లేదా…??

13/11/2018,09:00 సా.

మండవ వెంకటేశ్వరరావు… పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. గత ఐదేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మండవ బరిలో ఉండటం ఖరారయింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

బ్రేకింగ్ : ట్విస్ట్ ఇచ్చిన డి.శ్రీనివాస్

27/10/2018,11:50 ఉద.

కాంగ్రెస్ పార్టీలో చేరుతారనుకున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న ఆయన తిరిగి స్వంత గూటికి చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ [more]

కాంగ్రెస్ లోకి నేడు డీఎస్..!!

27/10/2018,07:40 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు సొంత గూటికి చేరుకోనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత కొంతకాలగా ఆయన టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. తనపై కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలో [more]

డీఎస్ కండిషన్లు ఇవేనట…..!

21/09/2018,08:00 ఉద.

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమయింది. డి శ్రీనివాస్ కు కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. టీఆర్ఎస్ లో ఆయనకు తొలుత ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు. [more]

పొగ పెడితే…పోకుండా ఉంటారా?

08/09/2018,10:00 ఉద.

కొండా సురేఖ ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ లో వైఎస్ అనుచరులుగా పనిచేసి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న కొండా దంపతులు గత కొంత కాలంగా అసహనంగానే ఉన్నారు. వరంగల్ జిల్లాలో తమకు పట్టున్న ప్రాంతాల్లో గులాబీ నేతలు వేలు పెట్టడాన్ని [more]

డీఎస్ కు దారి దొరికింది..!

05/09/2018,05:06 సా.

గత రెండు నెలలుగా సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ రాజకీయంగా అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సహా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా తీర్మాణం చేసి కేసీఆర్ [more]

1 2 3 4