ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ

30/05/2019,07:11 సా.

భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున [more]

కేజ్రీవాల్ లో కలవరం…??

28/05/2019,11:59 సా.

2020 అరవింద్ కేజ్రీవాల్ కు ఇబ్బంది కరమైన సంవత్సరమనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు ఘోర పరాభావాన్ని మిగిల్చాయి. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ కు, కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీపై తిరుగులేని ఆధికత్యను కొనసాగిస్తున్న [more]

విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ

22/05/2019,02:36 సా.

వీవీప్యాట్లు, కౌంటింగ్ విధానంలో మార్పులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న విపక్షాల కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని, ముందు వీవీప్యాట్లను లెక్కించాకే ఈవీఎంలను లెక్కించాలని, ఈవీఎంలు, వీవీప్యాట్ల స్లిప్పుల్లో తేడా ఉంటే మొత్తం అన్ని వీవీప్యాట్లను లెక్కించాలనే డిమాండ్ తో [more]

ఎల్లుండి ఫలితాలు… రేపు చంద్రబాబు కుప్పం పర్యటన

21/05/2019,06:26 సా.

ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక కూడా బిజీగా గడుపుతున్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు గానూ పార్టీలను సమన్వయం చేస్తున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి [more]

లాజక్ లేవనెత్తిన చంద్రబాబు

21/05/2019,04:29 సా.

రెండు రోజుల్లో కౌంటింగ్ ఉందనగా వీవీప్యాట్ల లెక్కింపు కోసం విపక్ష పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో 21 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కపెట్టినప్పుడు తేడాలు [more]

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కుమారస్వామి

21/05/2019,01:13 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీ, ఎన్నికల సంఘం వద్ద నిరసన కార్యక్రమానికి కుమారస్వామి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల [more]

గెలిస్తేనే మహ‍ారాణి…!!

20/05/2019,11:00 సా.

షీలా దీక్షిత్… ఈ పేరు తెలియని వారుండరు. 80 ఏళ్ల వయసులోనూ రాజకీయ పోరాటం చేస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ [more]

వైసీపీ అల్లర్లు సృష్టించే అవకాశం

20/05/2019,05:24 సా.

కౌంటింగ్ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవింద్రకుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓట్ల లెక్కింపును [more]

ఆ కలెక్టర్ ఉంటే ఇక అంతే… వైసీపీ

18/05/2019,01:07 సా.

చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవగా ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. చంద్రగిరిలో రీపోలింగ్ [more]

ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు

18/05/2019,12:08 సా.

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కేంద్ర రాజకీయాలపై చర్చించారు. బీజేపీయేతర పార్టీల భేటీకి ఎవరెవరిని ఆహ్వానించాలనే అంశంపై రాహుల్ తో ఆయన మాట్లాడారు. [more]

1 2 3 14