అనుకున్నదే జరుగుతుందిగా

24/08/2019,11:00 సా.

అంతా అనుకున్నట్లే జరగుతుంది. అధికారం కోల్పోతే మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం తీరు ఎలా ఉంటుందో కన్నడనాట మరోమారు స్పష్టమయింది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో 14 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య ఇక స్నేహం కొనసాగే అవకాశాలు కన్పించడం లేదు. లోక్ సభ [more]

పెద్దాయన హడావిడేంటి…?

15/08/2019,11:59 సా.

జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ జనం బాట పడుతున్నారు. ఈ వయసులోనూ ఆయన పార్టీని పటిష్టం చేయడం కోసం నడుంబిగించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు దేవెగౌడను కలచి వేశాయి. ఒకరి మీద ఆధారపడితే ఎప్పుడైనా ఇంతే జరుగుతుందని గతంలో పలుమార్లు రుజువైనా ప్రజల్లోకి వెళ్లకపోవడం [more]

కటీఫ్ చెప్పేస్తారా….?

03/08/2019,10:00 సా.

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన నిన్న మొన్నటి వరకూ సంకీర్ణంలో మెలిగిన కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారు. జనతాదళ్ ఎస్ లో ఉన్న అధికశాతం మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సయోధ్యతో ఉండాలని సూచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అవసరమైతే [more]

పెద్దాయన రగిలిపోతున్నాడు

27/07/2019,11:00 సా.

పెద్దాయనకు అస్సలు మింగుడు పడటం లేదు. నమ్మకంగా ఉండి తనయుడు కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేశారన్న కక్ష్యతో జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ రగిలిపోతున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కారణం కావడంతో వారిని రాజకీయంగా [more]

ఎరవేసినా చిక్కడం లేదా?

21/07/2019,11:00 సా.

రేపు ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షకు దిగక తప్పదు. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ లు బలపరీక్షను మంగళవారం వరకూ పొడిగించాలని చూసినా గవర్నర్ వాజూబాయి వాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. బలపరీక్షకు సోమవారమే ఆఖరి రోజుగా గవర్నర్ గడువు విధించారు. సోమవారం కూడా నానిస్తే ఖచ్చితంగా [more]

ఎంతైనా తాత కదా…??

08/07/2019,11:00 సా.

ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ పార్టీ. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రాంతీయ పార్టీలో వారసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మనస్పర్థలు తప్పవు. పార్టీలో లుకలుకలు గ్యారంటీ. పార్టీ పదవుల కోసం ఆరాటపడటంలో కుటుంబ సభ్యులు ముందుంటారు. ఇప్పుడు మాజీ ప్రధాని, జనతాదళ్ అధినేత దేవెగౌడ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. [more]

పెద్దాయన మరో ప్రయోగం…??

01/07/2019,11:00 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్మకంగా ఉన్నట్లుంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. అతి తక్కువ స్థానాలతో జనతాదళ్ ఎస్ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నప్పటికీ పాలన సక్రమంగా జరగడం లేదన్నది తండ్రితనయుడు దేవెగౌడ, కుమారస్వామిలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలే ఎక్కువగా [more]

సిద్ధూ మళ్లీ…మరోసారి…??

01/07/2019,10:00 సా.

కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య స్టయిలే వేరు. తన ప్రత్యర్థి దేవెగౌడ కుటుంబంతో సఖ్యతగానే మెలుగుతున్నట్లు కనపడుతూనే మరోవైపు తన ఆధిపత్యం కోసం ఆయన నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నిత్యం ఏదో వివాదాల్లో నలుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను పక్కన [more]

బ్రేకింగ్ : కుమారకు పెద్ద కుదుపు…!!

01/07/2019,04:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు శాసనసభ్యులు ఇదే బాటలో ఉన్నట్లు కన్నడ నాట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. [more]

ఇద్దరూ ఆ..ఆశతోనే..??

11/06/2019,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణే సంకీర్ణ సర్కార్ కొంపముంచుతుందా? మరోసారి జరుగుతున్న మంత్రి వర్గ విస్తరణలో తమకు చోటు దక్కకుంటే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తారా? వారు ధిక్కార స్వరం విన్పిస్తారా? ఇదే ప్రస్తుతం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ [more]

1 2 3 40